Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకొంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ఈ మధ్యనే యాక్టివ్ అయ్యింది. రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టి అభిమానులను అలరిస్తోంది.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. గత కొన్నిరోజులుగా ఆమె ఈ వ్యాధితో పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ వ్యాధి బయటపడిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో సామ్ గురించిన వార్తలు కుప్పలుతెప్పలుగా వచ్చి పడ్డాయి.