సమంత రూత్ ప్రభు తన ఆరోగ్య సమస్య కారణంగా కొంతకాలం సినిమాలకు మరియు షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో యోగా, ధ్యానంతో పాటు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సమంత విడాకుల వార్తల్లో నిలిచింది. తెలుగు స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుల విడాకుల వెనుక కేటీఆర్ హస్తం ఉందని తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణ తీవ్ర సంచలనం సృష్టించగా, దానికి సమంత బదులివ్వగా, ఆ…