Home
Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu News
-
సమంత, చైతూలకు ఫ్యాన్స్ విజ్ఞప్తి..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య నాలుగేండ్లలోనే విడాకులు తీసుకోవడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా షాక్ కు గురైయ్యారు. ఇక వీరి విడాకుల విషయమై ఎవరికి తోచిన విధానంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రియల్ లైఫ్ ప్రేమలో విఫలమైన వీరిద్దరూ.. తిరిగి రీల్ లైఫ్ లో మరోసారి నటించాలని ఫ్యాన్స్ గట్టిగానే కోరుకుంటున్నారు. విడిపోయాక కూడా మంచి ఫ్రెండ్స్ గా ఉంటామని వారే చెపుతున్నారని.. తిరిగి… -
మరోసారి పేరు మార్చుకున్న సమంత
టాలీవుడ్ స్టార్స్ సమంత, నాగచైతన్య తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే గతంలో సమంత పేరు మార్చుకున్నప్పుడే చాలా వరకు వారి విడాకుల విషయమై తెలిసిపోయింది. సమంత అక్కినేని గా ఉన్న పేరును ఆమె ఎస్ గా మార్చారు. ఇలా కొన్నాళ్ల పాటు కొనసాగిన సమంత మరోసారి తాజాగా సోషల్ మీడియాలో తన పేరును మార్చారు. అధికారికంగా విడాకుల తీసుకున్న మరుసటి రోజే ‘ఎస్’ అక్షరాన్ని తొలగించి ‘సమంత’గా మార్చేసుకోంది. నాగ… -
విడాకులపై అధికారిక ప్రకటన చేసిన నాగచైతన్య, సమంత!
గత కొన్ని మాసాలుగా నాగా చైతన్య, సమంత విడాకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పాటు ప్రధాన వార్తా పత్రికల్లోనూ విశేషంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే… ఈ మొత్తం వ్యవహారంలో నాగచైతన్య వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చాడు. సమంత మాత్రం సందర్భాను సారంగా అవుననో, కాదనో ఏదో ఒక రీతిలో హింట్ ఇస్తూ వస్తోంది. ఆమె నెట్ ఫ్లిక్స్ లో నటించబోతున్న ‘డైవోర్స్’ అనే వెబ్ సీరిస్ ప్రమోషన్ కోసమే సమంత ఇలాంటి ప్రచారాలు చేస్తోందనే వార్తలూ… -
వర్షంలోను సైక్లింగ్‌లో దూసుకెళ్తున్న సమంత.. వైరల్ వీడియో
స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్ వర్షంలో సరదాగా సన్నిహితులతో సైక్లింగ్ కు వెళ్లిన వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘బెస్ట్ కంపెనీతో వర్షంలో రైడింగ్’ అంటూ ఇన్స్టాగ్రామ్ లో క్యాప్షన్ ఇచ్చింది. మొదటి రోజే 21కిలోమీటర్లు తొక్కాను. త్వరలోనే వంద కిలో మీటర్లను చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నాను అని పేర్కొంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే సమంత.. ఫిట్నెస్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్తుంది. ఇక సమంత… -
సమంతకు చుక్కలు చూపిస్తోందెవరు!?
సోమవారం పదకొండు గంటలు అయ్యిందో లేదో… స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ ‘You know what this is ?’ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రేమ గురించి సమంత ఒక్క మాట మాట్లాడినా అలర్ట్ అయిపోతున్న ఆమె ఫ్యాన్స్ ఆ పోస్ట్ లోని ఫోటోలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా చూసుకుంటూ వెళ్ళాక… ఆ కామెంట్ వెనక తత్త్వం ఏమిటనేది చివరి వీడియోతో బోధపడింది. ఇటీవల సమంత తన…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!