ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత విడాకుల తర్వాత కాస్త స్పీడ్ తగ్గించింది. ఎక్కువగా వ్యక్తిగత జీవితానికి సమయం ఇవ్వాలి అనుకుందో ఏమో తెలియదు కానీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే ఒప్పుకుంటూ వచ్చింది. అయితే అనుకోకుండా మయోసైటిస్ అనే ఒక వ్యాధి భారీన పడటంతో ఆమె చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. ఏకంగా ఒక ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇస్తుందని ముందు ప్రచారం జరిగినా ఇప్పుడు…