Samantha : సమంత ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. రీసెంట్ గానే ఆమె శుభం సినిమాను ప్రొడ్యూస్ చేసింది. తన బ్యానర్ మీద సొంతంగా నిర్మించిన ఈ సినిమా బాగానే వర్కౌట్ అయింది. సమంతనే దగ్గరుండి మరీ ప్రమోషన్లు చేసింది ఈ మూవీకి. ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా ఘాటుగా అందాలను ఆరబోస్తోంది. ఈ నడుమ సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. ఆమెకు ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. Read Also : Phone Tapping…
Samantha : సమంత ప్రస్తుతం నిర్మాతగా మారి మంచి హిట్ అందుకుంది. ఆమె నిర్మించిన శుభం మూవీ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ కోసం మళ్లీ ఆమె వార్తల్లో కనిపిస్తోంది. త్వరలోనే టాలీవుడ్ లో ఓ పెద్ద డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. దీంతో మళ్లీ ఆమె టాలీవుడ్ లో సందడి చేయబోతోంది. Read Also : Off The Record: జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇంఛార్జ్..! విశాఖలో…
సమంత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్, హాలీవుడ్ లలో తనను తాను నిరూపించుకోవడానికి ట్రై చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. క్వీన్ బీ సమంతా రూత్ ప్రభు తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్, స్టైలింగ్ సెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుందన్న విషయం తెలిసిందే. గురువారం రాత్రి ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో సామ్ మరోసారి తన బోల్డ్ అవతార్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్‌లో సామ్ వేసుకున్న డ్రెస్ హాట్ టాపిక్‌గా మారింది.…
సమంత ఈ మధ్య చాలా సెలవులు తీసుకుంటోంది. వెకేషన్స్ లో ఎక్కువగా గడుపుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. కొన్ని క్రితం ఆమె స్విట్జర్లాండ్‌లోని మంచు పర్వతాలలో స్కీయింగ్ నేర్చుకుంటూ కనిపించింది. ఇప్పుడు సామ్ మరొక ప్రసిద్ధ టూరింగ్ డెస్టినేషన్‌కు వెళ్లినట్లు కనిపిస్తోంది. సౌత్ లో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో వేదికగా తన ఆలోచనలను, కొత్త కొత్త ఫోటోలను, అలాగే ఆమె సినిమాలకు సంబంధించిన…