Samantha to stay for months in US for treatment: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సమంత సినిమాల నుంచి ఏడాది పాటు బ్రేక్ తీసుకుంటుందనే వార్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆమె చేస్తున్న సినిమాల షూటింగ్ లు పూర్తిచేసి తర్వాత ఎలాంటి సినిమాలు ఒప్పుకోకుండా ఆమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంటుంది అనే వార్త ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే ఏడాది పాటు…