కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు హీరో ‘శ్రీవిష్ణు’. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు ఫ్లాప్స్ లో ఉన్నాడు. లైన్ కొత్తగా ఉంటున్నా, అంతే కొత్తదనం పూర్తి కథలో లేకపోవడం, కథనం మరీ వీక్ ఉండడం లాంటి విషయాలు శ్రీవిష్ణుని ఇబ్బందులు పెడుతున్నాయి. 2022లో రెండు సినిమాలు చేసిన శ్రీవిష్ణు మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేసి, రెండు ఫ్లాప్స్ ఇచ్చాడు.…