సౌత్ స్టార్ హీరోయిన్ సమంత టాటూలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ చాలాకాలం తరువాత అభిమానులతో టచ్ లోకి వచ్చింది. తాజాగా జరిగిన ఈ చిట్ చాట్ లో అభిమానులు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది సామ్. థియేటర్ లో చూసిన ఫస్ట్ మూవీ ఏంటని ఓ అభిమాని ప్రశ్నించగా, “జురాసిక్ పార్క్” అని చెప్పింది సామ్. ఇక మొదటి సంపాదన ప్రస్తావన తీసుకురాగా, ఓ…