KTR : హైదరాబాద్ టెక్ హబ్‌గా వేగంగా ఎదుగుతోన్న నేపథ్యంలో, అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాలని భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (K.T. Rama Rao) విజ్ఞప్తి చేశారు. తాజాగా ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ అల్ట్‌మన్ (Sam Altman) భారత్‌లో ఆఫీస్ ఏర్పాటు చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలో భారత్ పర్యటనకు వస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్…
Trump - Musk: గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఎలోన్ మస్క్, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాధినేత డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహం గురించిన కొన్ని కథలు హాట్ టాపిక్ అయ్యాయి.
Sam Altman: ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై తన సోదరి సంచలన ఆరోపణలు గుప్పించింది. దాదాపు పదేళ్ల పాటు శామ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.
Sam Altman: ఒపెన్ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్‌మన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్-గాజా యుద్ధం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. టెక్ పరిశ్రమలో ముస్లిం, అరబ్ కమ్యూనిటీ సభ్యులు ఇటీవల తన అనుభవాల గురించి మాట్లాడేందుకు అసౌకర్యంగా ఉన్నారని ఆయన గురువారం అన్నారు.
OpenAI : ఐదు రోజుల హై వోల్టేజ్ డ్రామా తర్వాత, OpenAI వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్ AI కంపెనీకి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు. ‘నేను OpenAIని ప్రేమిస్తున్నాను. గత కొన్ని రోజులుగా నేను చేసినదంతా ఈ బృందాన్ని ఒకచోట చేర్చడమే' అని సామ్ ఆల్ట్‌మాన్ సోషల్ మీడియాలో రాశాడు.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అందరినీ ఆశ్చర్యపరిచారు. మైక్రోసాఫ్ట్‌లో చాట్‌జీపీటీ డెవలపర్ ఓపెన్‌ఏఐ నుంచి సామర్థ్యంపై నమ్మకం లేదనే కారణంతో ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ తన పదవి నుంచి తొలగించబడ్డారు. కంపెనీ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ సీఈవో పదవి నుంచి తొలగించబడిన వెంటనే ఓపెన్‌ఏఐ మాజీ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.