పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జట్ సినిమా సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం.. సెప్టెంబర్ 3 లేదా 7న సలార్ ట్రైలర్ బయటికొచ్చే ఛాన్స్ ఉంది కానీ మేకర్స్ నుంచి ఈ విషయంలో అఫీషియల్ అప్డేట్ మాత్రం లేదు. నిజానికి జులై 6న సలార్ టీజర్ బయటకి వచ్చి హవోక్ క్రియేట్ చేసిన 48 గంటల తర్వాత… సలార్…