సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిసి చేసిన సినిమా సలార్. ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. సీజ్ ఫైర్ కోసం సెప్టెంబర్ 28 నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ కి పూనకాలు తెప్పించే స్టఫ్ ని ఇచ్చాడు ప్రశాంత్…