డిసెంబర్ 21న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, డిసెంబర్ 22న ప్రభాస్… డంకీ అండ్ సలార్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది ఇండియన్ సినిమా ఇప్పటివరకూ చూడని బిగ్గెస్ట్ క్లాష్ అనే చెప్పుకోవాలి. ప్రభాస్ vs షారుఖ్ ఖాన్ వార్ లో చిన్న సినిమాలు చితికిపోతాయి అని విడుదలని వాయిదా వేస�
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్. జక్కన చెక్కిన ఎపిక్ వార్ డ్రామా బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఉన్న రీజనల్ బ్యారియర్స్ ని బ్రేక్ చేసాడు ప్రభాస్. ముఖ్యంగా నార్త్ లో ప్రభాస్ సౌత్ నుంచి వెళ్లి వందల కోట్ల మార్కెట్ ని ఓపెన్ చేసిన హీరోగా మారాడు. రజినీకాంత్, కమల�
ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. డార్క్ సెంట్రిక్ థీమ్ తో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వినిపించిన ఒకే ఒక్క మాట… “ట్రైలర్ మనం చూస్తున్నది దేవాని, అసలైన సలార్ సెకండ్ పార్ట్ లో ఉంటాడు. సెకండ్ పార�
సెప్టెంబర్ 28 దగ్గర పడుతోంది… అయినా ఇప్పటి వరకు సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదేంటి? అనుకుంటున్న సమయంలో… పోస్ట్ పోన్ చేసి బిగ్ షాక్ ఇచ్చారు సలార్ మేకర్స్ లేకుంటే ఈపాటికే సలార్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కంప్లీట్ అయి ఉండేవి. పోస్ట్ ప్రొడక్షన్ డిలే కారణంగా డిసెంబర్ 22కి వాయిదా వేశాడు ప�
ఈ జనరేషన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ సోషల్ మీడియాని రూల్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్టీ సీజ్ ఫైర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. ప్రభాస్ ని సంబంధించిన న్యూస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్త
ప్రస్తుతం ఇండియాలో వినిపిస్తున్న ఒకే ఒక్క న్యూస్… సలార్ vs డుంకి. క్లాష్ ఆఫ్ టైటాన్స్ గా పేరు తెచ్చుకున్న ఈ ఎపిక్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ 22న జరగనుంది. షారుఖ్ ఖాన్, ప్రభాస్ ల మధ్య జరగనున్న ఈ నెవర్ బిఫోర్ బాక్సాఫీస్ వార్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నుంచే ఎవరికీ ఎన్ని థియేటర్స్ వస్తాయి?
గత కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ సినిమా అనగానే హిందీ చిత్ర పరిశ్రమ గుర్తొస్తుంది. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకుంది బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమా అనిపించే స్థాయిలో సౌత్ సినిమాల డామినేషన్ ఉంది. ముఖ్యంగా రాజమౌళి తన సినిమాలతో ఇండియా సిని�
ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా వస్తే రికార్డులు చెల్లాచెదురు అవుతాయి అని నమ్మిన ప్రతి ప్రభాస్ ఫ్యాన్ కాలర్ ఎగరేసుకొని తిరిగేలా చేసింది సలార్ టీజర్. మొహం కూడా రివీల్ చేయకుండా టీజర్ కట్ చేస్తే ఆడియన్స్ 24 గంటల్లోనే 83 మిలియన్ వ్యూస్ ఇచ్చారు అంటే సలార్ రేంజ్ అండ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చే�
రాజమౌళి తర్వాత రాజమౌళి రికార్డ్స్ ని కొట్టగల ఏకైక ఇండియన్ దర్శకుడు రాజమౌళి మాత్రమే అనుకునే వాళ్లు. ఆ మాటని చెరిపేస్తూ రాజమౌళికి సరైన పోటీ అని పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. మాస్ సినిమాలకి సెంటిమెంట్ ని కలిపి పర్ఫెక్ట్ కమర్షియల్ డ్రామా సినిమాలని చేస్తున్న ప్రశాంత్ నీల్, KGF 2 సినిమాతో ఇండియన్ ఫ
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డిసెంబర్ నెల అనగానే ట్రేడ్ వర్గాలు కూడా నీరస పడిపోతాయి. అంత వీక్ సీజన్ డిసెంబర్ నెల అంటే… ఈసారి మాత్రం డిసెంబర్ మాత్రం ముందులా ఉండేలా లేదు. భారతీయ సినిమా చూసిన బిగ్గెస్ట్ సీజన్ గా 2023 డిసెంబర్ నిలవనుంది. ప్రస్తుతం ఆడియన్స్ నుంచి ట్రేడ్, ఇండస్ట్రీ వర్గాల వరకూ ప్రతి ఒక్కర