Salaar: ఏ ముహూర్తాన సలార్ సినిమాను మొదలుపెట్టారో కానీ, ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక టీజర్ కానీ, ట్రైలర్ కానీ, రిలీజ్ డేట్ కానీ పక్కగా వచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ పై అభిమానుల్లో కన్ఫ్యూజన్ గా ఉంటుంది.
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్… రెండో సినిమాతోనే నయా రాజమౌళి అని పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ సలార్ సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. డైనోసర్ బాక్సాఫీస్ పై చేయబోయే దాడి ఏ రేంజులో ఉంటుందని ఇండియన్ మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేసారు.…
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్. ఈ రెబల్ స్టార్ నుంచి సినిమా వస్తుంది అంటే టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ అవుతాయి, కొత్త హిస్టరీ క్రియేట్ అవుతుంది. బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ అయినా ప్రభాస్ మార్కెట్ చెక్కు చెదరలేదు, అందుకే ప్రభాస్ ని ఈ జనరేషన్ చూసిన ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో అంటారు. ఇలాంటి ప్రభాస్, ప్రశాంత్…