ఇండియన్ బాక్సాఫీస్ ఇప్పటివరకు ఎన్నో క్లాష్ లు చూసి ఉండొచ్చు కానీ ఈ డిసెంబర్ 22న ప్రభాస్-షారుఖ్ మధ్య ఎపిక్ వార్ జరగబోతుంది. ఫామ్ లో ఉన్న షారుఖ్… ప్రశాంత్ నీల్ తో కలిసిన ప్రభాస్ ల మధ్య జరగనున్న ఈ బాక్సాఫీస్ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ వర్గాలు మాత్రం… ప్రభాస్-షారుఖ్ మధ్య క్లాష్ రాకూడదు అనుకుంటున్నారు కానీ అటు ప్రభాస్, ఇటు షారుఖ్ వెనక్కి…
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్… రెండో సినిమాకే రాజమౌళి అసలైన పోటీ అనే పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో డిలే కారణంగా సలార్ మూవీ సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి వాయిదా పడింది. దాదాపు నెల…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సాలిడ్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చి తన కంబ్యాక్ ని హిస్టారికల్ మూమెంట్ గా మార్చేసాడు. బాలీవుడ్ క్రైసిస్ ఉన్న సమయంలో పఠాన్ సినిమాతో ప్రాణం పోసిన షారుఖ్ ఖాన్, జవాన్ సినిమాతో మాస్ ర్యాంపేజ్ ఏంటో చూపిస్తున్నాడు. ఒక స్టార్ హీరో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒకే ఇయర్ లో రెండు సార్లు వెయ్యి కోట్ల మార్క్ ని రీచ్…
డిసెంబర్ 22న ఇండియాన్ బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ క్లాష్ కి రంగం సిద్ధమయ్యింది. ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య క్లాష్ ఆఫ్ టైటాన్స్ అనిపించే రేంజ్ వార్ జరగనుంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేసి ఆడియన్స్ ముందుకి వస్తుంటే… షారుఖ్ ఖాన్-రాజ్ కుమార్ హిరాణీతో కలిసి డుంకీ సినిమాతో వస్తున్నాడు. సెప్టెంబర్ 28నే రిలీజ్ అవ్వాల్సిన సలార్ సినిమా వాయిదా పడి డిసెంబర్ 22కి షిఫ్ట్ అయ్యింది. ఇదే రోజున షారుఖ్ ఖాన్ డుంకీ…
ప్రభాస్ అంటే ఎవరు? ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేసుకునే ఓ హీరో. మరి షారుఖ్ ఖాన్ దశాబ్దాలకు దశాబ్దాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో. అలాంటి హీరోతో ప్రభాస్ పోటీ ఏంట్రా? అని కొందరు బాలీవుడ్ జనాల మాట. కరెక్టే మరి… అలాంటప్పుడు ప్రభాస్ సినిమా వస్తుందంటే ఎందుకు వణికిపోతున్నారు? అనేది సౌత్ ఆడియెన్స్ మాట. ఎందుకంటే.. అక్కడుంది బాహుబలికి ముందు ఉన్న ప్రభాస్ కాదు… వేల కోట్ల బాక్సాఫీస్ కింగ్. ఫ్లాప్ టాక్‌తోనే…
సలార్ రిలీజ్ డేట్ అలా అనౌన్స్ చేశారో లేదో.. ప్రభాస్, షారుఖ్ ఖాన్ వార్ ఎలా ఉంటుందనే ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది. అసలు షారుఖ్‌తో ప్రభాస్ పోటీ పడడం ఏంటి? పైగా బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చాడు.. అనే మాట బాలీవుడ్‌లో వినిపిస్తోంది. అలాంటప్పుడు సలార్‌కు ఎందుకు భయపడుతున్నారనేది? ప్రభాస్ ఫ్యాన్స్ మాట కానీ సలార్‌కు ఏ ఖాన్ హీరో అయిన భయపడాల్సిందే. ఈ విషయం నార్త్ ఆడియెన్స్‌కు క్లియర్ కట్‌గా…
గత కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ సినిమా అనగానే హిందీ చిత్ర పరిశ్రమ గుర్తొస్తుంది. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకుంది బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమా అనిపించే స్థాయిలో సౌత్ సినిమాల డామినేషన్ ఉంది. ముఖ్యంగా రాజమౌళి తన సినిమాలతో ఇండియా సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే కాదు అని ఆస్కార్ వేదిక వరకూ తెలిసేలా చేసాడు. నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీపై గత కొన్ని…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఏ ఇండియన్ హీరోకి కలలో కూడా సాధ్యం కానీ రేర్ ఫీట్ ని సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్… ఒకే ఏడాదిలో మూడో వెయ్యి కోట్ల సినిమాని సాధించడానికి రాజ్ కుమార్ హిరానీతో కలిసి ‘డుంకి’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై బాలీవుడ్ లో భారీ…
రాజమౌళి తర్వాత రాజమౌళి రికార్డ్స్ ని కొట్టగల ఏకైక ఇండియన్ దర్శకుడు రాజమౌళి మాత్రమే అనుకునే వాళ్లు. ఆ మాటని చెరిపేస్తూ రాజమౌళికి సరైన పోటీ అని పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. మాస్ సినిమాలకి సెంటిమెంట్ ని కలిపి పర్ఫెక్ట్ కమర్షియల్ డ్రామా సినిమాలని చేస్తున్న ప్రశాంత్ నీల్, KGF 2 సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసాడు. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ కి ఎలివేషన్స్ ఇచ్చి…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా సలార్… ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్లే సలార్ నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ వచ్చినా, ఎలాంటి అప్డేట్ బయటకి వచ్చినా అది నేషనల్ వైడ్ సెన్సేషన్ అవుతోంది. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య సెప్టెంబర్ 28న డైనోసర్ వచ్చి బాక్సాఫీస్ ని కబ్జా చేస్తుంది అనుకుంటే ఊహించని విధంగా అందరికీ…