Home
Salaar On Dec 22nd
Salaar On Dec 22nd News
-
NTR 31: సలార్ రిలీజ్ ట్రైలర్ చూసాక ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ…
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సలార్ మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే ఉన్న హైప్ ని ఆకాశానికి చేరుస్తూ సలార్ రిలీజ్ ట్రైలర్ బయటకి వచ్చింది. సలార్ ఫైనల్ పంచ్ అంటూ బయటకి వచ్చిన ఈ ట్రైలర్ సంచనలం సృష్టిస్తోంది. ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానం, ఆ ఫ్రేమింగ్, ఆ కలర్ గ్రేడింగ్,… -
Salaar: ప్రశాంత్ నీల్ ధైర్యం ప్రభాస్…
ఈ మధ్య టయర్ 2 హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసినా, రీజనల్ సినిమాలు చేసినా అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. తమ సినిమాని ఎంత ఎక్కువగా ప్రమోట్ చేస్తే అంత ఎక్కువ రీచ్ వస్తుంది, అంత బుకింగ్స్ వస్తాయి అనే మేకర్స్ హీరోలు, దర్శకుల ఆలోచన. ఇన్స్టా మోడల్స్ తో రీల్స్ చేసే దగ్గర నుంచి ప్రతి సాంగ్ కి ప్రమోషనల్ ఈవెంట్ చేసి మరీ పాటలు వదులుతూ… టీజర్ లాంచ్ కి ఒక ఈవెంట్,… -
Hombale Films: ఈ సమయంలో ఈ ట్వీట్ అవసరమా దొర?
డిసెంబర్ 22న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా రిలీజ్ అవుతోంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసింది సలార్ రిలీజ్ ట్రైలర్. ఈ ఒక్క ట్రైలర్ దెబ్బకి సలార్ హైప్ ఆకాశాన్ని తాకింది. రిలీజ్ డేట్ కి ఎక్కువ సమయం లేకపోవడంతో హోంబలే అన్ని సెంటర్స్ లో టికెట్ రేట్స్ ని ఫిక్స్ చేసి బుకింగ్స్ ఓపెన్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉంది.… -
Salaar: రీమేక్ అన్న వాళ్లంతా ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు… వాట్ టు డు, వాట్ నాట్ టు డూ
సలార్ ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ… ఇది ఉగ్రమ్ సినిమా రీమేక్ అంటూ కామెంట్స్ చేసారు. ప్రశాంత్ నీల్… ఉగ్రమ్ కథనే స్కేల్ మార్చి తెరకెక్కించాడు అంటూ విమర్శలు చేసారు. ఈ కామెంట్స్ రెండు మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఉగ్రమ్ సినిమాలోని సీన్స్ ని పట్టుకొచ్చి కూడా చూడండి సలార్ ట్రైలర్ లో కూడా ఇలాంటి ఫ్రేమింగ్ ఉందంటూ మాట్లాడారు. ఇదే అదునుగా తీసుకోని యాంటి ఫ్యాన్స్ సలార్ పై… -
Dunki: నార్త్ లో సలార్ కి సింగల్ స్క్రీన్స్ ఇవ్వట్లేదా… వాడు డైనోసర్ తొక్కేస్తాడు
మరో రెండు రోజుల్లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. ఆ తర్వాత ఒక్క రోజులో ప్రభాస్ సలార్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ కావడం అనేది థియేటర్స్ నుంచి ఓపెనింగ్ కలెక్షన్స్ వరకూ ప్రతి విషయంలో షారుఖ్, ప్రభాస్ లని తప్పకుండా ఇబ్బంది పెడుతుంది. ఈ విషయమే క్లాష్ ఫిక్స్ అనుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు… -
Salaar Trailer: ఏ బాబు లేవ్… రిలీజ్ ట్రైలర్ ఏడ?
డిసెంబర్ 22న పాన్ ఇండియా బాక్సాఫీస్ పై దాడి చేయడానికి డైనోసర్ సలార్ రాబోతుంది. ఈ డైనోసర్ దాడి ఏ రేంజులో ఉండబోతుందో ఇప్పటికే స్టార్ట్ అయిన బుకింగ్స్ ర్యాంపేజ్ ని చూస్తే అర్ధం అవుతుంది. రిలీజ్ కి నాలుగు రోజుల ముందు భారీ హైప్ ని మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడం గ్యారెంటీ. ఆ తర్వాత ఫైనల్ కలెక్షన్స్ ఎక్కడి వరకూ వెళ్లి ఆగుతాయి అనేది చూడాలి. ఒక్క… -
Salaar Release Trailer: ఎన్నిసార్లు వాయిదా వేస్తారండీ?
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానుంది. ఒక స్ట్రామ్ లా బాక్సాఫీస్ ని ముంచేత్తాదనికి వస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ హైప్ ఉంది. అన్ని సెంటర్స్ బుకింగ్స్ చూస్తుంటే ఇండియాస్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రికార్డుని పెట్టేలా కనిపిస్తున్నాడు ప్రభాస్. ప్రమోషన్స్ ని పెద్దగా చేయకపోయినా ప్రభాస్ పేరు మాత్రమే సలార్… -
Salaar: కింగ్ ఖాన్ గడ్డని డైనోసర్ కబ్జా…
రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని మాస్ మేనియాలో ముంచెత్తడానికి సలార్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానున్న సలార్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అనే అంచనాలు వేస్తూ ట్రేడ్ వర్గాలు బిజీగా ఉన్నాయి. సలార్ నుంచి ఫైనల్ రిలీజ్ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి కొన్ని నిమిషాల్లో సలార్… -
Prabhas: ఆరు హెలికాప్టర్లతో ప్రభాస్ కు సినిమాటిక్ సెల్యూట్ చేసిన కెనడా ఫ్యాన్స్
రెబల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచమంతటా అభిమానులున్నారు. ఈ ఫ్యాన్స్ ప్రభాస్ పుట్టినరోజున, ఆయన కొత్త సినిమా రిలీజైన సందర్భంలో తమ అభిమానాన్ని వినూత్న పద్ధతిలో ప్రదర్శించడం చూస్తుంటాం. ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ సలార్ మరో అయిదు రోజుల్లో గ్రాండ్ గా థియేటర్స్ లోకి రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో కెనడాలోని రెబల్ స్టార్ అభిమానులు తమ ఫేవరేట్ హీరో ప్రభాస్ కు ఎయిర్ సెల్యూట్ చేశారు. నేల మీద భారీ సలార్ పోస్టర్… -
Salaar: ఆ నిమిషం 25 సెకండ్స్ ఏముంది నీల్ బ్రో… కాస్త లీక్ చెయ్యొచ్చుగా…
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర సునామీ తెస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేసాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా పేరు తెచ్చుకొని డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానుంది సలార్ సీజ్ ఫైర్. ఈ మూవీ టీజర్, ట్రైలర్, సూరీడే సాంగ్స్ తో హైప్ ని మరింత పెంచాడు…
తాజావార్తలు
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
-
ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ అవార్డు!
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!