Home
Salaar Collections
Salaar Collections News
-
Salaar Dinosar: మిస్సింగ్ డైనోసర్… ఆ ఒక్కటీ మిస్ అయ్యిందే
వరల్డ్ వైడ్‌గా ఉన్న గ్యాంగ్‌స్టర్స్ అంతా కలిసి… వాడెక్కడ అంటూ అరుస్తు టిన్నూ ఆనంద్‌ను టార్గెట్ చేశారు. ఏయ్.. సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్.. Lion…Cheetah…Tiger… Elephant are Very Dangerous, But Not in Jurassic Park… because there is a ‘డైనోసర్’.. అంటూ టిన్నూ ఆనంద్ ఇచ్చిన ఎలివేషన్‌కు డిజిటల్ మీడియా రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురు అయ్యాయి. సలార్ నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ ఇదే. దీని దెబ్బకు సోషల్ మీడియాలో… -
Salaar: కెజీఎఫ్-సలార్ విషయంలో ఈ కోయిన్సిడెన్స్ అదిరిపోయింది…
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన KGF, సలార్ సినిమాలకి బాక్సాఫీస్ దగ్గర ఒక పెద్ద కోయిన్సిడెన్స్ ఉంది. KGF పార్ట్ 1 మూవీ డిసెంబర్ 21న రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా హిట్ అయిన ఈ మూవీ రిలీజ్ డేట్ రోజునే హిందీలో షారుఖ్ ఖాన్ నటించిన జీరో సినిమా విడుదలయ్యింది. 2018 డిసెంబర్ 21 జీరో సినిమా ఇచ్చిన రిజల్ట్ దెబ్బకి షారుఖ్ ఖాన్ అయిదేళ్ల పాటు సినిమాలు కూడా చేయలేదు. ఇదే… -
Salaar Day 1 Collections: నీ రికార్డ్స్ ని ఎవరూ టచ్ చేయకూడదు…
ప్రభాస్… బాక్సాఫీస్ కా బాద్షా ఈసారి సలార్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. ప్రశాంత్ నీల్-ప్రభాస్ ల కాంబినేషన్ బాక్సాఫీస్ ని చెల్లాచెదురు చేసేలా ఉంది. రిలీజ్ కి ముందున్న హైప్ కి పాజిటివ్ టాక్ కూడా తోడైంది కాబట్టి సలార్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న ప్రిడిక్షన్ ప్రకారం సలార్ సినిమా 170-180 కోట్ల ఓపెనింగ్స్ ని రాబట్టేలా ఉంది. ఇదే జరిగితే 2023 డే… -
Prabhas Pruthviraj: పృథ్వీరాజ్ కొడుతుంటే ప్రభాస్ విజిల్ వేసాడు మావా… అరుపులే
ప్రశాంత్ నీల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజులో ఉన్న కథతో… ఖాన్సార్ అనే కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసాడు. ఈ ఖాన్సార్ ప్రపంచానికి యువరాజు వరదరాజ మన్నార్ అయితే కమాండర్ ఇన్ ఫోర్స్ ది వయొలెంట్ మ్యాన్ సలార్ ‘దేవరథ’. ఈ కమాండర్ అండ్ ప్రిన్స్ మధ్య బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్రెండ్షిప్ కి సెట్ చేసిన ప్రశాంత్ నీల్… కథని ఈ ఇద్దరి ఎమోషన్ పైనే నడిపించాడు. పృథ్వీరాజ్ కి కష్టం వస్తే… దుర్యోధనుడి కోసం… -
Prabhas: నైజాం కింగ్ అని నిరూపిస్తున్నాడు… ఆర్ ఆర్ ఆర్ సేల్స్ కూడా దాటేశాడు
ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో రీజనల్ బారియర్స్ కి క్లోజ్ చేసి కొత్త మార్కెట్ ని ఓపెన్ చేసాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని రీజన్స్ అయినా ఉండొచ్చు కానీ అన్ని రీజన్స్ కి కలిపి ఒకడే కింగ్ ఉంటే అతను ప్రభాస్ మాత్రమే. ఇలాంటి కింగ్ మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి సలార్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చేసాడు. ఆర్ ఆర్… -
Salaar: దాదాపు ఆరేళ్ల తర్వాత ఆ రికార్డుని బ్రేక్ చేసిన ప్రభాస్…
ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో కలిసి చేసిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. అన్ని సెంటర్స్ లో అర్ధరాత్రి నుంచే షోస్ పడిపోవడంతో తెల్లారే సరికి సలార్ టాక్ బయటకి వచ్చేసింది. హిట్ టాక్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతోంది సలార్ మౌత్ టాక్. ప్రభాస్ నుంచి వచ్చే మాములు సినిమానే ఓపెనింగ్స్ లో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది,… -
Prabhas Vs Shahrukh Khan: 1152 కోట్లు… ఇది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ వీక్ అయ్యాక మాట్లాడుకుందాం
అయిదేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో ఎన్ని ఏళ్ళు గడిచినా షారుఖ్ బాక్సాఫీస్ స్టామినా తగ్గదు అనే మాట ప్రూవ్ అయ్యింది. బాలీవుడ్ మొత్తం కింగ్ ఖాన్ బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు అంటూ కథనాలు రాశాయి. పఠాన్ సినిమా వచ్చిన ఆరు నెలలకే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈ మూవీ ఏకంగా 1152… -
Prabhas: దేవా కాదు దేవరథ… ఆ ఒక్క సీన్ పూనకాలు తెప్పిస్తుంది
సలార్… సుల్తాన్ ఏం అడిగినా ఇచ్చే వాడు, ఏం వద్దన్నా ధ్వంసం చేసే వాడు. ది కమాండర్ సలార్ గా ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఆకాశానికి ఎత్తాడు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ కి ప్రభాస్ రేంజ్ కటౌట్ దొరికితే అవుట్ పుట్ ఈరేంజులో ఉంటుందా అనిపించేలా చేసాడు. సలార్ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాస్ దేవాగా కనిపిస్తాడు. దేవా కాస్త సైలెంట్, కొంచెం వయొలెంట్. అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి ప్రభాస్ దేవా… -
Salaar KGF: రాఖీ భాయ్ ఉన్నట్లా లేనట్లా?
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఈరోజు మార్నింగ్ షో పడే వరకూ పాన్ ఇండియా సినిమా అభిమానుల్లో ఉన్న ఏకైక డౌట్ ‘సలార్ సినిమాలో రాఖీ భాయ్ ఉన్నాడా లేదా’. ప్రభాస్ అండ్ యష్ ని ప్రశాంత్ నీల్ కలిపి చూపిస్తాడా? సలార్-రాఖీ భాయ్ క్లైమాక్స్ లో కనిపిస్తే ఆ యుఫొరియా ఏ రేంజులో ఉంటుంది? ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తాడా లేదా? ఇన్ని ప్రశ్నలకి సమాధానం… -
Salaar Hype: ఆరున్నరేళ్ల ఆకలి… తీరే రోజొచ్చింది
గత ఆరున్నరేళ్లుగా బాక్సాఫీస్ ఆకలితో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 2017 సంవత్సరంలో బాహుబలి2తో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ప్రభాస్… ఈ ఆరున్నరేళ్ల కాలంలో ఒక్క హిట్ కూడా కొట్టలేదు. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని ఎదురు చూస్తునే ఉన్నారు రెబల్ స్టార్ అభిమానులు కానీ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలేవి కూడా ఫ్యాన్స్‌ను అలరించలేకపోయాయి. అయినా రోజు రోజుకి ప్రభాస్ క్రేజ్ పెరుగుతునే ఉంది. అందుకు నిదర్శనమే లేటెస్ట్ సలార్ బుకింగ్స్…
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!