Home
Salaar 2
Salaar 2 News
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
Prabhas: వరుస పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ లేపుతున్న ప్రభాస్ నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్. ఆయన సినిమాల రిలీజ్ డేట్ల గురించి సోషల్ మీడియాలో రకరకాల మాటలు వినిపిస్తున్న టైమ్‌లో.. డార్లింగ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలాంటి క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది ప్రభాస్ నుంచి ఒకేసారి రెండు భారీ సినిమాలు థియేటర్లలోకి దిగబోతున్నాయి. హను రాఘవపూడితో చేస్తున్న సినిమాను నిజానికి ఈ ఏడాదిలోనే బాక్సాఫీస్ ముందుకు తీసుకురావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల… -
KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
KGF 3: రాకింగ్ స్టార్ యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ ఎంతటి సెన్సేషన్ సృష్టించాయో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ ప్రాంచైజీకి మూడో భాగం ఎప్పుడు వస్తుందా అని సినిమా ప్రేమికులు, ముఖ్యంగా యశ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ‘కేజీఎఫ్ 3’ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్సే లేదని తేలిపోయింది. ‘కేజీఎఫ్… -
Prabhas : ‘రాధేశ్యామ్’పై ప్రశాంత్ నీల్ సెటైర్.. సలార్ 2 టైంలో చూసుకుంటానన్నా ప్రభాస్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయిక అంటేనే సినీ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్. ఇటీవల విడుదలైన 418 ప్రమోషనల్ వీడియోలో వీరిద్దరితో పాటు దర్శకుడు కీర్తన్ నాదగౌడ కూడా సందడి చేశారు. ప్రశాంత్ నీల్ సమర్పణలో, కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘418’ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ ఒక వినూత్న వీడియోను రూపొందించింది. అయితే సినిమా ప్రమోషన్ కంటే కూడా, ప్రభాస్ చేసిన సెన్సేషనల్… -
Salaar 2: సలారోడు తిరిగొస్తున్నాడు!
ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే సినిమాల్లో సలార్ ఒకటి. ప్రభాస్ ఎలివేషన్స్‌ను నెక్స్ట్ లెవెల్లో చూపించిన ప్రశాంత్ నీల్‌తో ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో, ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్-2 మీద మేకర్స్ అధికారికంగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ సలార్-2 సినిమాను కూడా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి, ఈ బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ… -
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే ఏ హీరోకైనా అసూయ కలగాల్సిందే. చేతినిండా భారీ ప్రాజెక్టులు, దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్. కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్తే పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఒకే టైంలో రెండు మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి, ఏ ఒక్క ప్రాజెక్టుకూ పూర్తిస్థాయిలో కాల్షీట్లు సర్దుబాటు చేయలేక తీవ్ర గందరగోళంలో పడిపోయినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకే పడవపై ప్రయాణించకుండా అటు ఇటు గెంతులు వేయడంతో ఒక్క సినిమా… -
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్‌తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
Prashanth Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’, ‘సలార్-2’ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్‌పై సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ఆయనకు సుమారు రెండు నెలల విశ్రాంతి అవసరమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘డ్రాగన్’ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్… -
Shruti Haasan : సొంతంగా ఇల్లు కొని ఒంటరిగా గృహప్రవేశం చేసిన శృతి హాసన్.. అసలేం జరిగింది?
కమల్ హాసన్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసినా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. ఒక భాషకు పరిమితం కాకుండా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్గా కూడా కొనసాగింది. అయితే తాజాగా ఈ భామ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఒక సొంత ఇంటిని కొనుగోలు చేసింది. నిజానికి చెన్నై నగరంలో కమల్ హాసన్‌కు ఎన్నో వేల కోట్ల విలువైన భూములు, సొంత భవనాలు ఉన్నాయి.… -
Prabhas: ఆల్ ఆన్ ట్రాక్.. ‘సలార్ 2’ ఒక్కటే డిసప్పాయింట్!
Prabhas: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఒకవైపు భారీ బడ్జెట్ చిత్రాలు, మరోవైపు విభిన్న కథాంశాలతో ఫ్యాన్స్‌కు బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు డార్లింగ్. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ చివరి వరకు నిర్విరామంగా కొనసాగనుంది. పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే దసరాకు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మరోవైపు, బాక్సాఫీస్… -
Shruti Haasan : బ్రేకప్ తర్వాత స్పీడ్ తగ్గించిన శృతి హాసన్
2023లో బాలకృష్ణ వీర సింహారెడ్డి, మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, ప్రభాస్ సలార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు చూపించిన శృతి హాసన్ స్పీడ్‌పై దెబ్బేసింది తన లవ్ బ్రేకప్. 2024లో బాయ్ ఫ్రెండ్ శాంతను హాజరికాకు గుడ్ బై చెప్పిన శృతి హాసన్ పర్సనల్ లైఫ్ నుండి త్వరగానే బయటపడినప్పటికీ యాక్టింగ్ కన్నా.. సింగింగ్ టాలెంట్‌పై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది. కాదలిక్క నేరమిల్లే, థగ్ లైఫ్ సినిమాల్లో పాటలు పాడిన శృతి.. ఆ తర్వాత వారణాసిలో… -
Salaar 2 Update : సలార్-2’పై ప్రశాంత్ నీల్ బిగ్ క్లూ..
రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘సలార్’ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌ను మునుపెన్నడూ లేని పవర్ఫుల్ లుక్‌లో చూపించిన ఈ సినిమా రిలీజ్ అయి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయింది. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ‘సలార్’ ముచ్చట్లను మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు. సినిమా వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ‘సలార్-2’ (శౌర్యాంగ పర్వం) షూటింగ్ గురించి మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక క్లారిటీ…
తాజావార్తలు
-
Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
-
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
CM Chandrababu: క్యాన్సర్‌తో పోరాడుతూనే విధులు.. బాలసుబ్రహ్మణ్యం సేవలను గుర్తుచేసుకున్న సీఎం చంద్రబాబు!
-
Vivo Y32 5G Launched: వివో Y32 5G వచ్చేసింది.. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
ట్రెండింగ్
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!