తమిళ సంగీత దర్శకులలో జీవి ప్రకాష్ కు సెపరేట్ ఇమేజ్ ఉంది. తన మ్యూజిక్ తో జీవి ప్రకాష్ ఎన్నో సినిమాల విజయాలలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది అమరన్ అలాగే లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు జీవీ. అలాగే హీరోగాను జీవి ప్రకాష్ వరుస సినిమాలలో నటిస్తున్నాడు. కాగా గతేడాది జీవి ప్రకాష్ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంన్నాడు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్ననాటి స్నేహితురాలు ప్రముఖ…
GV Prakash : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, హీరో అయిన జీవీ ప్రకాష్ తన 11 ఏళ్ల వైవాహిక జీవితానికి ఈ మధ్యకాలంలో ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. సింగర్ సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న జీవీ ప్రకాష్ 11 ఏళ్ల తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు.
GV Prakash Mother Comments: కోలీవుడ్‌లో విడాకుల సీజన్ నడుస్తోంది తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ జంట 18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2022లో విడిపోయారు. ఇటీవలే నటుడు జయం రవి తన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. జివి ప్రకాష్ కుమార్-గాయని చైందవి దంపతులు ఈ ఏడాది కూడా విడాకులు తీసుకున్నారు. వీరికి అన్వి అనే కూతురు కూడా ఉంది. జివి ప్రకాష్…
Saindhavi clarifies her divorce from GV Prakash is not due to ‘external force’: తాజాగా ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ జివి ప్రకాష్, సింగర్ సైంధవి విడాకుల వార్త ప్రకటించారు. ఈ విషయాన్ని వారు ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా వార్తలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ కారణంతోనే విడాకులు తీసుకున్నారని, అందుకే విడిపోయారని చాలా విషయాలు తెర మీదకు వస్తున్నాయి. ఇక ఇవి మరీ బాధాకరంగా ఉండడంతో ఆవేదన వ్యక్తం…