సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ప్రతిరోజూ కొత్త షాకింగ్ అప్‌డేట్‌లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అరెస్టయిన షరీఫుల్ ఇస్లాం అసలు నిందితుడా కాదా అని ముంబై పోలీసులను సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అరెస్టయిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్‌కు సంబంధించి వచ్చిన తాజా అప్‌డేట్‌లో సైఫ్ అలీఖాన్…
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి లో సైఫ్ అలీఖాన్ గాయపడడంతో ముంబైలోని లీలవతి ఆసుపత్రిలో వారం రోజులు చికిత్స పొందాడు. గాయాల నుండి కోలుకోవడంతో సైఫ్ అలీఖాన్ తాజాగా డిశార్చి అయ్యారు. ఈ దాడి కేసులో బాంగ్లాదేశ్ కు చెందిన షరీఫుల్ ఇస్లాం అనే వ్యక్తిని నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం షరీఫుల్ ఇస్లాంను ముంబై పోలీసు కస్టడీలో విచారణ చేస్తున్నారు.…