సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచారం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో నిందితుడు అయిన రాజు పోలీసులకు చిక్కుండానే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.. అయితే ఈ ఘటనపై కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఘటన పై డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… రాజు ఆత్మహత్య విషయం లో ఎలాంటి అనుమానం అక్కరలేదు అని తెలిపారు. నిన్న కోణార్క్ ఎక్స్ప్రెస్ లో ఉన్న లోకో పైలట్ లు ఆత్మహత్య ను…
సైదాబాద్, సింగరేణి కాలనీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆరేళ్ళ చిన్నారిపై హత్యాచారం చేసిన ఆ కౄరుడిని వదలొద్దు అంటూ సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా అందరూ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. విషయం పెద్దది అవ్వడంతో పోలీసులు సైతం కేసును సీరియస్ గా తీసుకుని రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల బహుమానం అంటూ వాంటెడ్ నోట్ రిలీజ్ చేశారు. పైగా భారీ పోలీస్ బలగాలతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈరోజు…