ఇప్పుడున్న హీరోయిన్లలో బోల్డ్ సీన్స్‌కు దూరంగా ఉంటున్న వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ప్రస్తుతం సినిమాల్లో బోల్డ్ సీన్లు చేయడం కామన్ అయిపోయింది. లేదు, చేయను అని గిరి గీసుకుంటే అవకాశాలు రావు. కానీ సాయి పల్లవి మాత్రం అలా కాదు. తాను పెట్టుకున్న కండీషన్స్‌కు మేకర్స్ ఓకె చెబితేనే సినిమా చేస్తుంది. లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే నో చెప్పేస్తుంది. మంచి కథ ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలను…
Sai Pallavi gave green signal to Vijay Deverakonda’s Movie: ప్రేమ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా సాయి పల్లవి మారారు. ఇప్పటికే ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో అలరించిన సాయి పల్లవి.. ప్రస్తుతం తెలుగులో ‘తండేల్’లో నటిస్తున్నారు. ఇది కూడా గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ. సాయి పల్లవి మరో ప్రేమ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరో. Also Read: Jasprit…