Sai Pallavi : ఇందుకే కదా సాయి పల్లవి అంటే అంత క్రేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడున్న హీరోయిన్లలో బోల్డ్ సీన్స్‌కు దూరంగా ఉంటున్న వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ప్రస్తుతం సినిమాల్లో బోల్డ్ సీన్లు చేయడం కామన్ అయిపోయింది. లేదు, చేయను అని గిరి గీసుకుంటే అవకాశాలు రావు. కానీ సాయి పల్లవి మాత్రం అలా కాదు. తాను పెట్టుకున్న కండీషన్స్‌కు మేకర్స్ ఓకె చెబితేనే సినిమా చేస్తుంది. లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే నో చెప్పేస్తుంది. మంచి కథ ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలను అంగీకరిస్తుంది. అందులోను ఎలాంటి ఎక్స్‌పోజింగ్, రొమాన్స్ సీన్స్ లేకుండా చూసుకుంటుంది.
Also Read : EXCLUSIVE : హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. టైటిల్ ఇదే..
Also Read
- Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
- VIJAY - TRISHA : విజయ్ - త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
అందుకే సాయి పల్లవి ఏదైనా సినిమాకు సైన్ చేసిందంటే చాలు ఆటో మేటిక్‌గా పాజిటివ్ హైప్ క్రియేట్ అవుతుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆచితూచి అడుగులెస్తున్న సాయి పల్లవి.. ఇటీవల తండేల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రామయణ’లో సీతగా నటిస్తోంది. కానీ ఇప్పటి వరకు సాయిపల్లవి రొమాన్స్ చేసిన సినిమాలు లేవు. ముఖ్యంగా లిప్ లాక్ విషయంలో ఆమె చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. భారీ పారితోషికం ఇస్తాం, ఫలానా స్టార్ హీరోతో ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అని చెప్పిన సరే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. ఈ కారణంగానే అమ్మడు చాలా సినిమాలను వదిలేసుకుంది. ఇక పై కూడా అలాంటి వాటికి దూరంగా ఉండాలని అనుకుంటోంది. అంతే తప్ప అవకాశాల కోసం ఏనాడు తాను పెట్టుకున్న రూల్స్ ను బ్రేక్ చేయలేదు సాయి పల్లవి. బహుశా అదే ఆమెకు మంచి సినిమాలు వచ్చేలా చేసింది. ఆమెకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చేలా చేస్తుంది.
తాజావార్తలు
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!