నాగ చైతన్య లేటెస్ట్ చిత్రం తండేల్. కార్తికేయ-2 వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రానుంది తండేల్.గీతా ఆర్ట్స్ – 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్ పై తండేల్ ను నిర్మిస్తున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి చేస్తున్నరెండవ సినిమా ఇది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ పై రోజుకొక డేట్…
Sai Pallavi Joins Naga Chaitanya NC23: యువ సామ్రాట్ నాగ చైతన్య చివరిగా అందుకున్న హిట్ సినిమా ఏది అంటే తడుముకోకుండా చెప్పే సమాధానం లవ్ స్టోరీ. ఆ తర్వాత ఆయన బంగార్రాజు అనే సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్నా అది తండ్రితో కలిసి చేసిన సినిమా కావడంతో పూర్తిగా ఆయనకి క్రెడిట్ ఇవ్వలేం.ఆ తరువాత చేసిన థాంక్యూ.. లాల్ సింగ్ చద్దా, ఆ తరువాత చేసిన కస్టడీ కూడా దారుణమైన ఫలితాన్ని అందించాయి.…