నెల రోజుల క్రితం యాక్సిడెంట్ కు గురైన సాయి ధరమ్ తేజ్ ఇప్పటికీ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతానికి నెమ్మదిగా సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. తాజాగా తేజ్ హెల్త్ విషయమై మెగా బ్రదర్ నాగబాబు అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడని, బాగానే ఉన్నాడని చెప్పారు. “తేజ్ ఆరోగ్యం బాగుంది.…
దేవాకట్టా దర్శకత్వంలో వచ్చిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబరు 1న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.. సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ జంట నటించగా.. సామాజిక దృక్కోణంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు. ఇదిలావుంటే, రిపబ్లిక్ సినిమాపై ప.గో జిల్లా, కొల్లేరు గ్రామాల వాసూలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో చెరువులను, చేపలను విషతుల్యం చేస్తున్నాం అని మా గ్రామాలపై దుష్ప్రచారం చేశారు. కొల్లేరు వాసుల…
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోషల్ డ్రామా ‘రిపబ్లిక్’ గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు అభిమానులతో పాటు విమర్శకుల నుండి మంచి స్పందన వచ్చింది. తేజ్ నటన, దర్శకుడు దేవ కట్టా ఆలోచనాత్మక డైలాగ్స్, ‘రిపబ్లిక్’ ద్వారా ఆయన అందించిన ముఖ్యమైన సోషల్ మెసేజ్ పై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. మరోవైపు సినీ, రాజకీయ వర్గాల ప్రముఖులు కూడా సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిన్న…
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని కుటుంబ సభ్యులు, ఆసుపత్రి బృందం చెబుతున్న ఫ్యాన్స్ కాస్త నిరాశే వ్యక్తం చేశారు. కనీసం ఓ ఫోటోనైన షేర్ చేయొచ్చుగా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా దీనిపైనా సాయిధరమ్ తేజనే సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘నాపై మరియు నా చిత్రం “రిపబ్లిక్” పై మీ ప్రేమ, ఆప్యాయతను చూపించినందుకు నా కృతజ్ఞతలు.. త్వరలోనే కలుద్దాం’ అంటూ సాయిధరమ్ తేజ్ తన చేతి సంజ్ఞతో కోలుకున్నాను అనే…
సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తాజాగా జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్ లో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వైష్ణవ్ తేజ్ అప్డేట్ ఇచ్చారు. తన సోదరుడు సాయి ధరమ్ తేజ్ బాగానే ఉన్నాడని, తేజ్ బాగా కోలుకుంటున్నారని సమాధానమిచ్చాడు. వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ “సాయి ధరమ్ తేజ్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆయన ఫిజికల్ థెరపీలో ఉన్నాడు. వారం రోజుల్లో సాయి ఇంటికి తిరిగి…
అక్టోబర్ లో బాక్స్ ఆఫీస్ పండగ జరగబోతోంది. ఈ రోజు మొదలుకుని దసరా బరిలో ఫైట్ కు వరుస సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ దసరాకు బాక్స్ ఆఫీస్ వార్ గట్టిగానే జరగబోతోంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తరువాత తెలుగు రాష్ట్రాలలో ఎగ్జిబిషన్ పరిశ్రమ తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఇటీవల కాలంలో అనేక సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని రికార్డు స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల సమస్య అడ్డంకిగా ఉన్నప్పటికీ టాలీవుడ్…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ స్పెషల్ గా ట్వీట్ చేశారు. “సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ చిత్ర విజయం రూపంలో అంతా అని ఆశిస్తూ, ఆ చిత్రం యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్…
సుప్రీమ్ హీరో సాయితేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ అతను కోరుకున్నట్టుగా అక్టోబర్ 1న జనం ముందుకు వచ్చింది. ముందు రోజు రాత్రే టాలీవుడ్ ఫిల్మ్ పర్సనాలిటీస్ కోసం ప్రీమియర్ షోను వేశారు. సినిమా చూసిన వాళ్ళంతా సాయి తేజ్ నటనను, కథను తెరకెక్కించడంలో దర్శకుడు దేవ్ కట్టా చూపించిన నిజాయితీని అభినందిస్తున్నారు. ఇటీవలే కోమా లోంచి బయటకు వచ్చిన సాయి తేజ్, ఈ విజయాన్ని మనసారా ఆస్వాదించాలని అందరూ కోరుకుంటూ, శుభాకాంక్షలు తెలుపుతూ, సోషల్ మీడియాలో సందడి…
కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలలో జాప్యం జరిగిన ‘రిపబ్లిక్’ మూవీ, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న జనం ముందుకొచ్చింది. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళి బయటకు వచ్చిన సాయితేజ్ నటించిన ఈ సినిమా గురించి మెగాభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు… ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇటు సినిమారంగంలో అటు రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టించాయి. దాంతో సినీ, రాజకీయ ప్రముఖుల దృష్టి…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ రోజు ఉదయం ఒక శుభవార్తను పంచుకున్నారు. తన నన్బన్ సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని, త్వరలో తేజ్ ను కలవబోతున్నాను అని వెల్లడించాడు. “మీ ప్రార్థనలన్నీ పని చేస్తున్నాయి. నా నన్బన్ సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. అప్డేట్ ఇచ్చినందుకు సతీష్ బొట్టాకు ధన్యవాదాలు. రెండు రోజుల్లో నా ప్రియమైన నన్‌బన్‌ను కలవడానికి వెళ్ళబోతున్నాను. నాకు చాల సంతోషంగా ఉంది” అంటూ థమన్ ట్వీట్ చేశారు. Read Also :…