తేజ్ హెల్త్ పై మెగా బ్రదర్ అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల రోజుల క్రితం యాక్సిడెంట్ కు గురైన సాయి ధరమ్ తేజ్ ఇప్పటికీ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతానికి నెమ్మదిగా సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. తాజాగా తేజ్ హెల్త్ విషయమై మెగా బ్రదర్ నాగబాబు అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడని, బాగానే ఉన్నాడని చెప్పారు. “తేజ్ ఆరోగ్యం బాగుంది. ఫిజియోథెరపీ జరుగుతున్నాయి. తేజ్ మరో 30-45 రోజుల్లో సాధారణ స్థితికి వస్తాడు. అతను రెండు నెలల్లో షూట్‌లకు కూడా హాజరు కావచ్చు. అయితే మరికొంత కాలం విశ్రాంతి తీసుకోమని మేము అతనికి సలహా ఇస్తున్నాము” అని నాగ బాబు అన్నారు.
Read Also : “సర్కారు వారి పాట” కోసం కీర్తి విదేశీ పయనం
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
ఇటీవల, సాయి ధరమ్ తేజ్ తాను బాగా కోలుకుంటున్నాను అని ట్వీట్ చేసాడు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. ఇక చాలా రోజుల నుంచి సాయి ధరమ్ తేజ్ హెల్త్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఈ సమయంలో నాగబాబు తేజ్ మరో రెండు నెలల్లో షూటింగ్ లకు హాజరవుతారు అని చెప్పడం మెగా అభిమానులకు సంతోషం కలిగించే విషయం. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన “రిపబ్లిక్” విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి దేవ్ కట్టా దర్శకత్వం వహించగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించింది.
తాజావార్తలు
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?