Home
Sai Dharam Accident
Sai Dharam Accident News
-
సాయి ధరమ్ తేజ్ బైక్ సెకండ్ హ్యాండ్ ?
సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు అపోలో ఆసుపత్రి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా తేజ్ బైక్ ప్రమాదంపై మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేశారని ఆయన అన్నారు. ఎల్బీ నగర్‌కు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి నుంచి తేజ్ ఈ బైక్ ను కొన్నాడట. ఈ… -
ఈ టైమ్‌లో నరేష్ అట్లా మాట్లాడం కరెక్ట్ కాదు: బండ్ల గణేష్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న రాత్రి బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ప్రమాదానికి గురైయ్యారు. దీంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులతో పాటు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. అయితే సాయి తేజ్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగా.. వైద్యానికి ఆయన స్పందిస్తున్నాడు అంటూ వైద్యులు తెలియజేయడంతో కుటుంబ సభ్యులతో పాటుగా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ తెలిపారు. తేజూ ప్రమాదం గురించి తెలిసి మెగా కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన… -
తేజ్ యాక్సిడెంట్ పై అనుమానాలు… విచారణ ప్రారంభం
సాయి ధరమ్ తేజ రోడ్డు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. రోడ్డు ప్రమాదం పై పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు అనే దానిపై విచారణ ప్రారంభించారు. తేజ్ ఇంటి దగ్గర్నుంచి నరేష్ ఇంటికి వెళ్ళిన దానిపై ఆరా తీస్తున్నారు. నరేష్ ఇంటి దగ్గర్నుంచి అతని కొడుకుతో కలిసి తేజ్ బయటికి వెళ్లినట్లు తెలుస్తోంది. బైక్ రేసింగ్ పాల్పడ్డారన్న అనుమానాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.… -
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్… వాళ్ళపై కూడా కేసు పెట్టాలి : ఆర్పీ పట్నాయక్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది. అయితే ఇప్పుడు అభిమానులతో పటు అందరూ ఆయన యాక్సిడెంట్ కు గల కారణం గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పోలిసుల ప్రాధమిక విచారణలో ఆయన అతివేగం, ర్యాష్ డ్రైవింగే యాక్సిడెంట్ కు కారణమని వెల్లడింది. ఈ మేరకు ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. సాయి ధరమ్ యాక్సిడెంట్ కేసు లో పోలీసులకి కొన్ని అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు… -
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు ఆ పార్టీనే కారణమా ?
టాలీవుడ్ యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురైన విషయం టాలీవుడ్ లో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం తేజ్ సేఫ్ గానే ఉన్నాడని నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకూ ఆయనకు వైద్యం చేస్తున్న అపోలో ఆసుపత్రి వైద్యులు రెండు హెల్త్ బులెటిన్లు విడుదల చేశారు. అయినప్పటికీ సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని మెగా ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు ముందు చేసిన పనుల… -
సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్
నటుడు సాయి ధరమ్ తేజ్ హెల్త్ పై అపోలో ఆసుపత్రి వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం నుంచి ఆయన బయటపడ్డాడని అందులో వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో తేజ్ కు చికిత్స అందిస్తున్నామని, ప్రధాన అవయవాలన్నీ బాగానే ఉన్నాయని, వాటి పని తీరు కూడా బాగుందని, ఈరోజు అవసరమైన మరిన్ని పరీక్షలు నిర్వహించబోతున్నామని ప్రకటించారు. పరీక్షల అనంతరం రేపు తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మరో అప్డేట్ ఇస్తామని,… -
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.. ఆ బైక్ ఎవరిదో తెలుసా ?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్, మాదాపూర్ లో ఉన్న కేబుల్ బ్రిడ్జి పై స్పోర్ట్స్ బైక్ లో ప్రయాణిస్తూ అదుపు తప్పి కింద పడిపోయాడు తేజ్. యాక్సిడెంట్ లో తీవ్రగాయాల పాలైన సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో వెంటనే దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన అపోలో హాస్పిటల్… -
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై మంత్రి తలసాని ఆరా
మెగా హీరో సాయి ధరఎం తేజ్ నిన్న రాత్రి యాక్సిడెంట్ కు గురవ్వడంతో తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. అతివేగం కారణంగా ఈ యాక్సిడెంట్ జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడి అల్లు అరవింద్ కు ప్రమాదం ఏమీ లేదని అన్నారు. డాక్టర్లు కూడా 48 గంటలు అబ్జర్వేషన్లో ఉంచామని చెప్పారు. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో వైద్యులతో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సినిమాటోగ్రఫీ… -
కంగారు అవసరం లేదు.. తేజ్ సేఫ్ : అల్లు అరవింద్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ ఘోర యాక్సిడెంట్ కు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా తేజ్ ఆరోగ్యంపై నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. “నిన్న రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. ప్రస్తుతం అతనికి ఎలాంటి ప్రమాదం లేదు. క్షేమంగా ఉన్నాడు. నేను వైద్యుల దగ్గర మాట్లాడి మీ దగ్గర ఈ మాట చెబుతున్నాను. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంలో కంగారు… -
సాయి ధరమ్ తేజ్ పై కేసు నమోదు
‘మెగా’ నటుడు సాయిధరమ్ తేజ్ రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్ తేజ్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. అయితే బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక…
తాజావార్తలు
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!