Jagapati Babu : సినీ నటుడు జగపతి బాబు అనూహ్యంగా ఈడీ విచారణకు హాజరయ్యారు. చడీ చప్పుడు లేకుండా ఆయన ఇలా హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే జగపతి బాబుపై ఎలాంటి గతంలో కేసులు లేవు. తాజాగా సాహితి ఇన్ఫ్రా కేసులో ఈడీ ఎదుట జగపతిబాబు హాజరయ్యారు. ఈ కేసులో నాలుగు గంటల పాటు జగపతిబాబును ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కంపెనీ యాడ్స్ లలో జగపతి బాబు గతంలో నటించారు. కాబట్టి…