Uber: ప్రముఖ రైడ్-హైలింగ్ సంస్థ ఉబర్ (Uber) తాజాగా భారతదేశంలో ‘Uber for Teens’ సేవను ప్రారంభించింది. 13 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల టీనేజ్ రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించింది. ఈ సేవ యువతకు భద్రతతో కూడిన, నమ్మకమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. ఉబర్ ఈ కొత్త సేవలో GPS ట్రాకింగ్, రియల్-టైమ్ రైడ్ మానిటరింగ్, ఇన్-యాప్ ఎమర్జెన్సీ బటన్ వంటి ముఖ్యమైన భద్రతా లక్షణాలను అందించింది. ఈ సేవతో తల్లిదండ్రులకు…