Gold Silver Rates: ఈ రోజుల్లో బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ లేనంతగా పెరుగుతున్నాయి. దీంతో పెట్టుబడిదారుల దృష్టి అంతా వీటిపైనే ఉంది. జనవరి 2026 మొదటి రెండు వారాల్లోనే, బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులను సృష్టించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం 10 గ్రాములకు దాదాపు రూ.1.40 లక్షలకు చేరుకోగా, వెండి కిలోకు రూ.2.60 లక్షలను అధిగమించింది. ఈ రికార్డు ధరల వేళ ఇప్పుడు వీటిని కొనడం రిస్కేనా? ఈ స్టోరీలో చూద్దాం..…