Pranaya Godari First Look Launched: ప్రముఖ కమెడియన్ అలీ ఇంటి నుంచి సదన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్న ‘ప్రణయ గోదారి’ రిలీజ్ కి రెడీ అవుతోంది. పి.ఎల్.విఘ్నేష్ దర్శకుడుగా తెరకెక్కిన ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్‌ను అంబర్ పేట్ శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబర్ పేట్ శంకర్ మాట్లాడుతూ మంచి కంటెంట్ తో వస్తున్న ప్రణయ గోదావరి సినిమా…
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి పలు చిత్రాలలో కథానాయకుడిగా నటించి, చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. విశేషం ఏమంటే… కోటి సైతం ఇటీవల కొన్ని సినిమాలలో కీలక పాత్రలు పోషించడం మొదలు పెట్టారు. తాజాగా రాజీవ్ సాలూరి హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలోనూ కోటి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కిట్టు నల్లూరి దర్శకత్వంలో గాజుల వీరేశ్ (బళ్ళారి) నిర్మిస్తున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఇటీవల వైజాగ్ లో మొదలైంది. సదన్, లావణ్య, రాజా…