1994 లోనే ‘ఓ చోక్రీ’ మూవీతో ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది నీనా గుప్తా. 62 సంవత్సరాల ఈ నటి ఇప్పుడు ‘సచ్ కహూ తో…’ పేరుతో ఆటోబయోగ్రఫీ రాసేసింది. జూన్ 14న ఇది విడుదల కాబోతోంది. నీనా గుప్త తన బయోగ్రఫీలో ఏ యే అంశాలను పొందు పరిచి ఉంటుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే 1980లలో ఆమె సింగిల్ మదర్ గా మసాబా గుప్తాకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి తండ్రి…