Sabitha Indra Reddy: టీచర్లకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక ప్రకటించారు. ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేటీఆర్ కృషితో 1500 కంపెనీలు హైదరాబాద్ కి వచ్చాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉపాధి అవకాశాలు కోసం అనేక శిక్షణ కేంద్రాలపై ఆధార పడుతున్నారని తెలిపారు. క్యాంపస్ లోనే చదవాలని విద్యార్థులు కోరుకుంటున్నారని అన్నారు. మూస పద్దతిలో కాకుండా డిమాండ్ కి తగ్గట్టు చదివే పరిస్తితి ఉందని అన్న�