Sabari Producer Mahendra Nath Kondla Interview: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శబరి’ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాణంలో అనిల్ కాట్జ్ దర్శకుడిగా సినిమాను తెరకెక్కించారు. సినిమా విడుదల దగ్గర పడడంతో నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆయన పలు విషయాలు పంచుకున్నారు.…