ZEE5’s Original movie Prema Vimanam shortlisted for Rajasthan International Film Festival 2024: ప్రముఖ ఓటీటీ మాధ్యమం ZEE5 రూపొందించిన ఒరిజినల్ మూవీ ‘పేమ విమానం’కు అరుదైన గుర్తింపు దక్కిందని అనౌన్స్ చేశారు. రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కి తెలుగు నుంచి ఈ సినిమా ఎంపిక కావడం విశేషం. 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోన్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ పింక్ సిటీగా పేరున్న జైపూర్‌లో జనవరి 27 నుంచి 31 వరకు జరనుందని తెలుస్తోంది.…