‘తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ టాలీవుడ్ లో తన ఐకానిక్ మార్క్ చాటుకున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం “పుష్ప : ది రైజ్ పార్ట్ 1” పేరుతో డిసెంబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్న “పుష్ప”…