పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌కి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన “భీమ్లా నాయక్” 2020 చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్. థమన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్‌గా రవి కె. చంద్రన్, ఎడిటర్‌గా నవీన్ నూలి బాధ్యతలు చేపట్టారు. ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” ట్రైలర్ ఫిబ్రవరి 21న విడుదలైన విషయం తెలిసిందే. ఇద్దరు హీరోల మధ్య ట్రైలర్ లో వచ్చే పవర్ పంచ్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో పాటు, నిత్యా మీనన్ పోషించిన పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’…
పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే బోలెడు క్రేజ్. ఇక రానా కూడా కలిస్తే? డబుల్ జోష్! అటువంటి ఫుల్ జోష్ లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మరో అప్ డేట్ ఉత్సాహాన్నిచ్చింది. పవన్, రానా మల్టీ స్టారర్ మలయాళ రీమేక్ లో మల్లూ బ్యూటీ నిత్యా మీనన్ నటించబోతోంది! సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని తమ అధికార సోషల్ మీడియా అకౌంట్లో అఫీషియల్ గా ప్రకటించింది. పవన్ పోలీస్ గా, రానా ఆర్మీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు “అయ్యప్పనుమ్ కోషియమ్” రీమేక్ బృందం సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా ఈ చిత్రంలో నుంచి పవన్ కళ్యాణ్ లుక్ ను రిలీజ్ చేసి పవన్ ఫ్యాన్స్ ను థ్రిల్ చేశారు. అంతేకాదు సినిమాలో పవన్ ఏ పాత్ర పోషిస్తున్నారో కూడా వెల్లడించారు. పోస్టర్ లో పోలీస్ డ్రెస్ లో కన్పిస్తున్న పవన్ ‘భీమ్లా నాయక్’ అనే పాత్రను పోషిస్తున్నట్టు నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. ఈ రోజు హైదరాబాద్ లోని అల్యూమినియం…