Tabraiz Shamsi: దక్షిణాఫ్రికా స్టార్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తబ్రేజ్ షంషికి జోహన్నెస్‌బర్గ్ హైకోర్టులో భారీ విజయం లభించింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) విషయంలో క్రికెట్ సౌతాఫ్రికా (CSA) తో సాగుతున్న వివాదంలో కోర్టు షంషికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో షంషి విదేశీ టీ20 లీగ్‌ల్లో ఆడేందుకు ఉన్న అడ్డంకులు తొలిగాయి. PSL vs IPL: ఐపీఎల్‌ను విమర్శించినందుకు వసీం అక్రమ్‌కు పాకిస్థాన్ బహుమతి ఈ గొడవ SA20 వేలంతో మొదలైంది. వేలంలో షంషిని…