నటుడు దళపతి విజయ్ ఇటీవల కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఫంక్షన్‌ల ఆయన తండ్రి, నిర్మాత ఎస్.ఏ. చంద్రశేఖర్ విజయ్ గురించి మాట్లాడుతూ.. కొన్ని గట్టి వ్యాఖ్యలు చేశారు. విజయ్ కేవలం సినిమాలకే పరిమితమై ఉంటే, ఈ పాటికి ఇంకా చాలా డబ్బు సంపాదించేవాడని చెప్పారు.. ‘‘మా అబ్బాయి విజయ్ డబ్బును మాత్రమే నమ్మే వ్యక్తి కాదు. సులభంగా సినిమాలు చేసి కోట్లు సంపాదించగలడు. కానీ,…