Home
S Shankar
S Shankar News
-
Shankar & Murugadoss : మురుగదాస్ స్టోరీతో శంకర్ దర్శకత్వంలో సినిమా?
భారతీయ చిత్రసీమలో సరికొత్త రికార్డులను సృష్టించి, తమదైన మార్క్ విజన్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఇద్దరు దిగ్గజ దర్శకులు ఇప్పుడు చేతులు కలపబోతున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ మరియు మాస్ కమర్షియల్ డైరెక్టర్ ఎ. ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో ఒక అత్యంత భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ బిగ్గెస్ట్ కొలాబరేషన్లో రాబోయే ఈ భారీ చిత్రానికి ఎ. ఆర్. మురుగదాస్ పవర్ఫుల్ కథను అందించనుండగా,… -
Game Changer: గేమ్ చేంజర్ సినిమాలో 18 మంది హీరోలు.. ఎవరో తెలుసా?
శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గేమ్ చేంజర్. అనేక వాయిదాలు తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. మొదటి ఆట నుంచి మంచి టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా నుంచి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే. ఈ సినిమాలో చాలామంది హీరోలు నటించారు. ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ అయినా అనేక పాత్రలలో గతంలో కొన్ని… -
Game Changer: కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా.. ‘గేమ్ ఛేంజర్’ ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు: రామ్ చరణ్
‘గేమ్ ఛేంజర్’ సినిమా ఏ ఒక్కరినీ నిరాశపర్చదు అని గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. తన నుంచి సోలో ఫిల్మ్ వచ్చి ఐదేళ్లు అవుతోందని, గేమ్ ఛేంజర్ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని పేర్కొన్నారు. డైరెక్టర్ ఎస్ శంకర్ ‘కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని, ఆయనతో పని చేయడం తన అదృష్టం అని చెప్పారు. టాప్ డైరెక్టర్ సుకుమార్ గారు ఈ ఈవెంట్‌కు వచ్చి మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని రామ్ చరణ్… -
Game Changer: ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్.. రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు పక్కా: సుకుమార్ రివ్యూ
ఎస్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’పై స్టార్ దర్శకుడు సుకుమార్ తన రివ్యూ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ ఫస్ట్ హాఫ్ అద్భుతం అని, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ అని, సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌కు గూస్ బంప్స్ వస్తాయన్నారు. క్లైమాక్స్‌లో చరణ్ నటనకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని తాను అనుకుంటున్నా అని సుక్కు పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ అమెరికాలో నేడు అట్టహాసంగా జరిగింది. ఈవెంట్‌లో… -
Game Changer: ‘నానా హైరానా’ సూపర్.. ఇది ‘శంకర్’ రేంజ్ సాంగ్ అంటే!
స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ సినిమాలే కాదు.. సాంగ్స్ కూడా ఏ రేంజ్‌లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జెంటిల్మెన్ నుంచి ఇండియన్ 2 వరకు చూసుకుంటే.. సినిమా బడ్జెట్ రేంజ్‌లో పాటల బడ్జెట్ కూడా ఉంటుంది. విజువల్ గ్రాండియర్ అంటేనే శంకర్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. ఆ లొకేషన్స్, గ్రాఫిక్స్, ట్యూన్స్, లిరిక్స్.. అన్నీ కూడా ఊహకందని రీతిలో ఉంటాయి. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’లోనూ అలాంటి సాంగ్స్ ఉండబోతున్నాయి. ఈ పాటల కోసమే కోట్లు కోట్లు… -
Bharateeyudu 2: భారతీయుడు దిగుతున్నాడు.. తెలుగు సెన్సార్ వివరాలివే!
Bharateeyudu 2: కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి రెడ్ జయింట్ పిక్చర్స్ సంస్థ సహనిర్మాణ సంస్థగా వ్యవహరించింది. ఇక ఈ సినిమాని జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే తమిళ వర్షన్ సెన్సార్ పూర్తికాగా ఈరోజు తెలుగు వర్షన్ సెన్సార్ పూర్తయింది. తమిళ తెలుగు వెర్షన్స్ కి నిడివి… -
Shankar-Rahman: భారతీయుడు-2 నుండి రెహమాన్‌ను ఎందుకు తప్పించారు?
కొందరి దర్శకులకు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్‌లు ఉంటారు. ఉదాహరణకు S.S రాజమౌళి – M.M కీరవాణి, జక్కన్న ప్రతీ చిత్రానికి కీరవాణినే సంగీతం అందిస్తాడు. రాజమౌళి సినిమాకు బయట మ్యూజిక్ డైరెక్టర్ ను ఊహించలేం. వారిలాగే శంకర్ – ఏ. ఆర్. రెహమాన్ లది కూడా బ్లాక్ బస్టర్ కాంబినేషన్. శంకర్ – ఏ. ఆర్. రెహమాన్ ల కలయికలో వచ్చిన ప్రతీ సినిమా మ్యూజికల్ గా సూపర్ హిట్టే. భారతీయుడు, శివాజీ, బోయ్స్, రోబో, ప్రేమికుడు,… -
Bharateeyudu Re-Release: భారతీయుడు రీ-రిలీజ్.. నేడు ట్రైలర్ విడుదల!
Bharateeyudu-1 Re-Release Trailer Out Today: 1996లో విడుదలైన ‘భారతీయుడు’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలక్షణ నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లోనే పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. భారతీయుడు సినిమా అటు కమల్, ఇటు శంకర్ కెరియర్‌లో చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించగా.. కమల్ ద్విపాత్రాభినయం చేశారు. దేశాన్ని కేన్సర్‌లా పట్టి పీడిస్తున్న…
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!