“ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ… ఈజీ ఈజీ ఈజీ గా తేరి జాన్ లేగ…” అంటూ ఈగ వెండితెరపై చిందులు వేస్తోంటే ఆబాలగోపాలం కేరింతలు కొట్టారు. గ్రాఫిక్స్ తో మాయాజాలం చేయడంలో తెలుగునాట తనకు తానే సాటి అనిపించుకున్న రాజమౌళి సీజీలో ఈగను క్రియేట్ చేసి ఈజీగా జనం మదిని దోచేశారు. సరిగా పదేళ్ళ క్రితం జూలై 6న ‘ఈగ’ ప్రేక్షకుల ముందు నిలచింది. వారి మదిని గెలిచింది. బాక్సాఫీస్ నూ షేక్ చేసింది.…
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 23న విజయవాడలో అంగరంగవైభవంగా జరగనుంది. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని వినిపిస్తోంది. అయితే, ఆ రోజున చిరంజీవి, రామ్ చరణ్ కలసి ముఖ్యమంత్రిని కలుసుకొనే అవకాశముందని, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మాత్రం డైనమిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఛీఫ్ గెస్ట్ అని రూఢీగా తెలుస్తోంది. ‘ఆచార్య’ చిత్రంలోని పాటలు ఇప్పటికీ…