పంజాబ్‌కు చెందిన ఇద్దరు యువకులు మంచి ఉద్యోగాల కోసం టూరిస్ట్ వీసాపై రష్యాకు వెళ్లారు. కానీ ఇప్పుడు వారు ఉక్రెయిన్‌తో యుద్ధం చేయవలసి వచ్చింది. ఈ భారతీయులు రష్యా సైన్యంలో పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ యువకుల కుటుంబాలు ప్రభుత్వం సహాయం కోసం విజ్ఞప్తి చేశారు.
Russia : సిరియాలోని ఇడ్లిబ్ గవర్నరేట్‌లో గుర్తించబడిన లక్ష్యాలపై రష్యా దళాలు వైమానిక దాడులు ప్రారంభించాయి. ఈ దాడిలో అక్రమ సాయుధ గ్రూపులకు చెందిన 34 మంది యోధులు మరణించారు.
రష్యా సైన్యంపై దాడి చేయడానికి ఉక్రెయిన్ ఉత్తర కొరియా రాకెట్లను ఉపయోగిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఓ మిత్ర దేశం ఆ ఆయుధాలను గతంలో రష్యా నుంచి స్వాధీనం చేసుకుని.. తమకు సరఫరా చేసినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ తెలిపినట్లు వార్తాసంస్థ వెల్లడించింది.
తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక ప్రాంతం డాన్‌బాస్‌లో ఒక భాగమైన సీవిరోడోంటెస్క్‌ను పూర్తిస్థాయిలో చేజిక్కించుకునేందుకు రష్యా దళాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్–రష్యా సైనికుల మధ్య వీధి పోరాటాలు జరుగుతున్నాయి. ప్రత్యర్థులతో తమ సైనికులు వీరోచితంగా తలపడుతున్నారని లుహాన్‌స్క్ గవ�
ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం కొనసాగుతోంది. బాంబుల మోత.. సైరన్ హెచ్చరిక.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. రాత్రి, పగలు తేడా లేదు, నిద్రాహారాలు లేవు. గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్‌లో ఇదే పరిస్థితి. ఎక్కడ బాంబు పడుతుందో… ఏవైపు నుంచి మిసైల్స్ దూసుకొస్తాయో.. తెలియదు. రష్యా దాడులకు ధీటుగా ఎదుర్కొంటోం