Home
Russian Crude Oil
Russian Crude Oil News
-
India Oil Imports: అమెరికా చమురు దిగుమతులకు బ్రేక్.. రష్యా వైపు భారత్ మొగ్గు
India Oil Imports: భారత్ జూన్ నెలలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. సముద్ర, వస్తు సమాచార సంస్థ క్లెపర్ (Kpler) వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 1 నుంచి 19 వరకు భారత్ రోజుకు సగటున 26.6 లక్షల బ్యారెళ్ల రష్యా ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది మే నెలలో నమోదైన 19.1 లక్షల బ్యారెళ్లతో పోలిస్తే 39 శాతం అధికం. దీంతో భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా… -
Russian Oil: రష్యా చమురు కొనుగోలులో భారత్ జోరు..
Russian Oil: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. కానీ భారత ప్రభుత్వం ముందుచూపుతో ఇంధన సంక్షోభం నుంచి బయటపడ్డాము. ఈ నేపథ్యంలోనే భారత్ రష్యా నుంచి ముడి చమురును భారీగా కొనుగోలు చేస్తోంది. తాజాగా వచ్చిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మే నెలలో, రష్యా చమురును కొనుగోలు చేసే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా అవతరించింది. దీంతో రష్యా నుండి భారతదేశం చేసే చమురు దిగుమతులలో 21… -
Jaishankar: రష్యా చమురుపై భారత్‌కు ఫిన్లాండ్ మద్దతు.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు
Jaishankar: రష్యా చమురు కొనుగోలుపై వెస్ట్రన్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలకు మరోసారి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. భారత్ రాజకీయ కారణాలతో కాకుండా, అవసరాలు, మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. చమురు ఖర్చులు, లభ్యత ఆధారంగా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఫిన్లాండ్లో కుల్తరాంతా టాక్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2022లో రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లో మార్పులు చోటుచేసుకున్నాయని,… -
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
US-India-Russia: ఇరాన్ వార్, హార్ముజ్ సంక్షోభం నేపథ్యంలో భారత్ తీవ్ర చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారత ఇంధన భద్రతకు హామీ ఇస్తూ, గ్యాస్, చమురు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా చమురు కొనుగోళ్లపై మినహాయింపు ఇవ్వాలని అమెరికాను భారత్ కోరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన సరఫరా కొనసాగించడం అత్యంత కీలకమైని, చమురు మార్కెట్లో అస్థిరత కొనసాగితే ఇది భారత ఆర్థిక వ్యవస్థ, ప్రజలపై తీవ్ర… -
India Russia: సంక్షోభ సమయంలో రష్యా నుంచి భారత్‌కు చమురు..!
India Russia: మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం వల్ల మొత్తం ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఈ యుద్ధంలో ఇరాన్ గల్ఫ్ లోని ఇతర దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైయిన్, కువైట్‌లపై కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘‘హార్మూజ్ జలసంధి’’ని మూసేసింది. -
India-Russia: భారత్‌కు మరింతగా రష్యా చమురు.. ఇరు దేశాల మధ్య తాజా ఒప్పందం..
Russia Announces Deal To Boost Oil Supplies To India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో యూరోపియన్ దేశాలు రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలును నిలిపివేశాయి. అయితే రష్యా తన మిత్రదేశాలు అయిన ఇండియా, చైనాకు క్రూడ్ ఆయిల్ ను అత్యంత చౌకగా అందిస్తోంది. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు భారత్ పై ఒత్తిడి చేస్తున్నా మోదీ ప్రభుత్వం దృఢంగా వ్యవహరిస్తోంది. మా ప్రజలు అవసరాలకు అనుగుణంగా ఎక్కడ తక్కువ ధరకు చమురు దొరికితే అక్కడ… -
Crude Oil: రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు రెట్టింపు..!
దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో ధరల తగ్గింపునకు సంబంధించి అన్ని అవకాశాలను కేంద్రం వినియోగించుకునేందుకు ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రష్యా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న ముడి చమురు దిగుమతులను రెట్టింపు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థలతో చర్చలు జరుపుతోంది. రానున్న ఆరు నెలల పాటు ముడి చమురు సరఫరా కోసం ఒప్పందం చేసుకునేందుకు దేశీయ చమురు సంస్థలు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.…
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!