Home
Russia Ukraine War
Russia Ukraine War News
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. రెండు దేశాల మధ్య తక్షణమే అమలులోకి వచ్చేలా ‘ఎనర్జీ సీజ్-ఫైర్’ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ఆదివారం తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్‌లో ఈ ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎనర్జీ రంగానికి సంబంధించిన కాల్పులు విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇరు దేశాలు ఈ ఒప్పందానికి అంగీకరించాయి, దీనిని ఉల్లంఘించవద్దని ట్రంప్ హెచ్చరించారు. అయితే,… -
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
Trump vs Zelenskyy: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం చేసుకోగల కొత్త నాయకుడిని ఉక్రెయిన్ ఎన్నుకోవాలని సూచించారు. మరోవైపు రష్యా నుంచి భారీ మొత్తంలో డీజిల్ కొనుగోలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రష్యాకు ఇంధన ఆదాయం పెరిగితే, ఆ డబ్బుతో యుద్ధానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుకునే అవకాశం… -
Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలో పాకిస్తానీ మందుగుండు సామాగ్రి తుస్సుమంటోంది. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారీలకు చెందిన 155mm మందుగుండు సామగ్రిలో నాణ్యతా సమస్యలు ఉన్నాయని ఒక ఉక్రేనియన్ ఆర్టిలరీ బ్రిగేడ్ కమాండర్ ఫిర్యాదు చేశారు. కొన్ని బ్యాచుల్లో నాణ్యతా సమస్యలు బయటపడ్డినట్లు వెల్లడించారు. దీని వల్ల ఫిరంగి బృందాలు వేర్వేరు తయారీదారులకు సంబంధించిన వేర్వేరు బాలిస్టిక్ డేటా ఉపయోగించాల్సి వస్తోందని చెప్పారు. ఈ పరిస్థితులు యుద్ధభూమిలో ఖచ్చితత్వం, సామర్థ్యంపై ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో తయారైన… -
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
Trump Signs Russia-Iran Sanctions Law: ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యాపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో అమెరికా తీసుకొచ్చిన కొత్త ఆంక్షల చట్టంపై మాస్కో తీవ్రంగా స్పందించింది. ఈ కొత్త ఆంక్షలు ఉక్రెయిన్‌లో శాంతి ఒప్పందం కోసం జరుగుతున్న ప్రయత్నాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని రష్యా హెచ్చరించింది. క్రెమ్లిన్ ప్రకారం, రష్యాపై అదనపు ఆంక్షలు విధించడం ఇప్పటికే క్లిష్టంగా కొనసాగుతున్న దౌత్య ప్రక్రియను మరింత సంక్లిష్టం చేస్తుంది. కొత్త ఆంక్షల చట్టంపై ట్రంప్… -
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడికి పాల్పడింది. రష్యా పార్లమెంటరీ ఎన్నికల చివరి రోజున మాస్కోపై డ్రోన్ దాడి జరిగింది. 1000కి పైగా డ్రోన్లలో ఉక్రెయిన్ మాస్కోపై విరుచుకుపడింది. ఈ డ్రోన్ దాడిలో మాస్కోలోని చమురు శుద్ది కర్మాగారం దెబ్బతింది. దాడి తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడిలో ఇద్దరు మరణించినట్లు సమాచారం. శనివారం రాత్రి జరిగిన ఈ దాడి రష్యాను గణనీయంగా దెబ్బతీసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ అన్నారు. రష్యాకు… -
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
Russia-NATO Tensions: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ రష్యా చర్యలపై కీలక హెచ్చరిక చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న యూరప్ దేశాలు, ముఖ్యంగా NATO తూర్పు వైపున ఉన్న దేశాలను డ్రోన్లు లేదా క్షిపణులతో లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇవి రష్యా ఉద్దేశపూర్వక దాడులేనని నిరూపించడం కష్టంగా ఉండేలా వాటిని ‘ప్రమాదాలు’గా చూపించే ప్రయత్నం జరగవచ్చని టస్క్ అన్నారు. NATO తూర్పు దేశాల్లోకి డ్రోన్లు, క్షిపణులు… -
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు జరిగే శాంతి చర్చల్లో సహాయం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ముందుకు వచ్చారని రష్యా చెప్పింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్, చైనాలు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని రష్యా చెప్పింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘‘భారత్, చైనా సంసిద్ధతను స్వాగతించారు’’ అని క్రెమ్లిన్ ప్రతినిది డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఈ పరిణామం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్‌గా చెప్పొచ్చు.… -
Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
Russia-Ukraine Peace Talks: నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలు మరోసారి ఊపందుకున్నాయి. రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక శాంతి చర్చలు మళ్లీ ప్రారంభించే అవకాశాన్ని తోసిపుచ్చడం లేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ సోమవారం వెల్లడించింది. అయితే చర్చలు ఎప్పుడు, ఎక్కడ జరుగాయనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్,… -
Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
Jaishankar in Kyiv: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు కొనడాన్ని వెస్ట్రన్ దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. అయితే, ఈ ఆందోళనపై ఉక్రెయిన్ గడ్డపై నుంచే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ క్లారిటీ ఇచ్చారు. రాజధాని కీవ్‌లో గురువారం మాట్లాడిన ఆయన.. 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. ప్రపంచ ఇంధన పరిస్థితులు ప్రస్తుతం క్లిష్టంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో… -
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. కీవ్ సమీపంలోని బుచా జిల్లాలో 27 మంది మరణించారు. ఈ దాడుల్లో 50 ఇళ్లు దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు తెలిపారు. దాడుల కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగిందని, పలుచోట్ల నివాసాలు దెబ్బతిన్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. మైలా గ్రామంలోని ఓ గోదాముపై దాడి జరిగిందని, తర్వాత భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. అయితే, ఆ ప్రాంతంలో ఎలాంటి పేలుడు సామాగ్రి ఉంచారనే…
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!