Home
Rumours
Rumours News
-
ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన సమంత.. దానికి నేను సిద్దమే అంటూ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొన్నిరోజులుగా పుకార్లు గుప్పుమన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే తాప్సి ప్రొడక్షన్ హౌస్ లో సామ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు కూడా పుకార్లు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ పుకార్లకు చెక్ పెట్టింది సామ్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్.. బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ “ఎందుకు కాదు.. తప్పకుండ బాలీవుడ్ లో చేస్తాను… నాకు భాష ముఖ్యం… -
మరోసారి మెగాస్టార్ తమ్ముడిగా రవితేజ..?
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇటీవలే బోళా శంకర్ షూటింగ్ మొదలుపెట్టిన చిరు.. మరో పక్క బాబీ దర్శకత్వంలో వస్తున్నా చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేసాడు. ఇటీవలే పూజ కార్యక్రమాలను పూర్తీ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం మాస్ మహారాజ రవితేజను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. చిరు… -
షాకింగ్: ‘జబర్దస్త్’ నుంచి సుధీర్ అవుట్..?
బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా కామెడీ పండిస్తూ తెలుగు ప్రేక్షకులందరికి నవ్వులు పంచుతున్న కామెడీ షో జబర్దస్త్.. బుధవారం, గురువారం జబర్దస్త్ చూడకుండా పడుకునేవారు కాదు అంటే అతిశయోక్తి కాదు.. అయితే ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటులు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. అందులో సుడిగాలి సుధీర్ ఒకడు. కమెడియన్ గా, యాంకర్ గా మల్లెమాల సంస్థ లో నాటుకుపోయిన సుధీర్ ప్రస్తుతం ఆ సంస్థను వీడనున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. జబర్దస్త్ షో నుంచి… -
మెగా ఫ్యామిలీలో ఆ జంట విడాకులు..?
మెగా ఫ్యామిలీ లో ఒక జంట విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్ని రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్ దేవ్ మధ్య విభేదాలు నెలకొన్నాయని, ఆ విభేదాలు విడాకుల వరకు వెళ్లినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. మెగా ఫ్యామిలీ ప్రతి ఫొటోలోని కళ్యాణ్ దేవ్ ఖచ్చితంగా ఉంటాడు. ఇటీవల మెగా ఫ్యామిలీ దీపావళీ సంబరాల్లో ఆయన… -
ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన మరో స్టార్ హీరోయిన్ విడాకులు..?
టాలీవుడ్ లో మొన్నటివరకు సమంత- నాగ చైతన్య ల విడాకుల వార్తలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పకల్సిన అవసరం లేదు. తాము విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత అభిమానులు కొంత సర్దుకున్నారు. ఇక సామ్- చై విడాకుల న్యూస్ అయిన తరుణంలోనే మరో స్టార్ హీరోయిన్ విడాకుల వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రముఖ సీనియర్ నటి ప్రియమణి తన భర్తతో విడిపోతుందని వార్తలు గుప్పుమన్నాయి. 2017లో ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజర్ ముస్తఫా రాజ్ ని… -
టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం
నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను మరో సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధం అయ్యిందంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే బిడ్లను ఆహ్వానించినా.. ఎక్కువ సంస్థలు మాత్రం పోటీ పడింది లేదు.. ఈ దశలో చివరి వరకు నిలిచింది మాత్రం టాటా గ్రూపే.. దీంతో.. టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా వెళ్లిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి.. ఎయిరిండియాని 68 ఏళ్ల తర్వాత ఆ సంస్థ అసలు యజమాని అయినట్టువంటి టాటా గ్రూప్ చేతికి వెళ్లిందనేది… -
‘పుకార్లు’ పుట్టించడంలో మనమే ‘తోపులం’పో!
‘పొరుగుంటి పుల్లకూర రుచి’ అన్నట్లుగా మనం మన విషయాల కంటే పక్కింటి సంగతులను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఉంటాం. పక్కోడి విషయాలు తెలుసుకోవడంలో ఉన్న కిక్కే వేరప్పా అన్నట్లు కొందరు అదే పనిలో ఉంటారు. మరికొందరైతే చిన్న విషయాన్ని కూడా ఏదో అద్భుతంగా చిత్రీకరిస్తుంటారు. ఇంకొందరైతే చాలా స్పెషల్ గా ఉంటారు. అసలు ఏం లేకపోయినా ఏదో ఒక పుకారు సృష్టించి ట్రెండింగ్ లోకి తీసుకొస్తూ ఉంటారు.అందుకే మన దేశంలో ఇతరుల జీవితాల్లోకి తొంగిచూసే రియాలిటీ షో… -
అన్నీ పుకార్లే అంటున్న యశ్ టీమ్!
ప్రముఖ కన్నడ నటుడు యశ్ ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అతనితో సినిమాలు చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే కన్నడ చిత్రం ‘ముఫ్తీ’ ఫేమ్ నార్తన్ తో యశ్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త కొంతకాలంగా శాండిల్ వుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఆ విషయాన్ని నార్తన్ సైతం కన్ ఫామ్ చేశాడు. రెండేళ్ళుగా యశ్ తో తాను ట్రావెల్ చేస్తున్నానని, తాను చెప్పిన లైన్ నచ్చి… -
చాలా గ్యాప్ వచ్చింది.. ఆ ఎంపీ ప్రెగ్నెన్సీతో సంబంధం లేదు
పాపులర్ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2019 నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తని ఆమె వివాహం చేసుకుంది. వివాహం జరిగిన కొద్దిరోజులకే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. అయితే తాజాగా నుస్రత్ జహాన్ ప్రెగ్నెన్సీ అంటూ ప్రచారం జరిగింది. త్వరలో ఆమె తల్లి కాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే దీనిపై ఆమె ఇంతవరకు… -
మాకు ఎలాంటి తొందరపాటు లేదంటున్న ‘రాధేశ్యామ్’
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకటించిన తేదీకే రాధేశ్యామ్ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్న దర్శక, నిర్మాతలు ఇటీవల బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ సినిమాని ఫాలో అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Mamata Banerjee : బెంగాల్ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం.. వెనక్కి తగ్గేది లేదు
-
Ind Vs NZ: భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
-
NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!
-
RAAKA: ‘రాకా’ ఇంటర్వెల్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్.. బన్నీ ఫ్యాన్స్‌కు పండగే!
-
Prabhas Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లోకి ప్రభాస్ రీ-ఎంట్రీ.. వైరల్ అవుతున్న షూటింగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!