యూత్‌కు బాగా కనెక్ట్ అయిన బ్యూటి ఫుల్ లవ్ స్టోరీలో సప్తసాగరాలను దాటి మూవీ ఒకటి. కన్నడలో గుర్తింపు పొందినప్పటికీ, తెలుగుతో పాటు ఇతర డబ్బింగ్ భాషల్లో ఆశించిన స్పందన దక్కించుకోలేదు. కానీ మిడ్‌క్లాస్ అమ్మాయిగా ఎలాంటి గ్లామర్ కోటింగ్ లేకుండా, చక్కని హావభావాలతో రుక్మిణి చూపించిన నటన ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. నిజానికి, చాలా మంది రుక్మిణి కోసం సీక్వెల్ చూడగలిగేలా చేసింది. అయితే ఈ విజయంతో వెంటనే వచ్చిన అవకాశాలు రుక్మిణి ఎదుర్కొన్న షాక్…