నటుడు శ్రీకాంత్ తనయుడు, యంగ్ హీరో రోషన్ మేకా అగ్ర నిర్మాణ సంస్థల చిత్రాలలో నటించబోతున్నాడు. వైజయంతి మూవీస్ తో పాటు వేదాన్ష్ పిక్చర్స్ లో సినిమాలు చేయబోతున్నాడు.
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ అత్యంత్య ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం “రుద్రమదేవి”. అనుష్క, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, విక్రమ్ జీత్ విర్క్, ప్రకాశ్ రాజ్, ఆదిత్య మీనన్, నిత్య మీనన్, కాథరీన్ త్రెసా లాంటి భారీ తారాగణం తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అనుష్క 13వ శతాబ్ది కాకతీ�