RRR మేనియా నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యింది. స్క్రీన్‌పై రాజమౌళి సృష్టించిన కొత్త ప్రపంచానికి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే ఇప్పుడు RRR కోసం ఆర్టీసీని రంగంలోకి దింపుతున్నాడట నిర్మాత. RRR కోసం పనిచేసిన టెక్నీషియన్స్, నటీనటుల కోసం నిర్మాత డివివి దానయ్య ఈరోజు కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్ లలో స్పెషల్ షోను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వీళ్లంతా కలిసి రాజమౌళితో బెనిఫిట్ షోను చూస్తారా ? లేదా నెక్స్ట్ షోను చూస్తారా? అనేది తెలియదు.…