RRR : రంగంలోకి ఆర్టీసీ… సెలెబ్రిటీల కోసమే !?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR మేనియా నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యింది. స్క్రీన్‌పై రాజమౌళి సృష్టించిన కొత్త ప్రపంచానికి అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే ఇప్పుడు RRR కోసం ఆర్టీసీని రంగంలోకి దింపుతున్నాడట నిర్మాత. RRR కోసం పనిచేసిన టెక్నీషియన్స్, నటీనటుల కోసం నిర్మాత డివివి దానయ్య ఈరోజు కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున థియేటర్ లలో స్పెషల్ షోను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వీళ్లంతా కలిసి రాజమౌళితో బెనిఫిట్ షోను చూస్తారా ? లేదా నెక్స్ట్ షోను చూస్తారా? అనేది తెలియదు.
Read Also : RRR : స్పెషల్ షో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్
Also Read
అయితే సెలెబ్రిటీలంతా థియేటర్ కు చేరుకునే క్రమంలో అవాంఛిత ట్రాఫిక్ జామ్ లు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే మొత్తం టీమ్ థియేటర్‌కు చేరుకోవడానికి వ్యక్తిగత వాహనాలను ఉపయోగించడం మానుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు “ఆర్‌ఆర్‌ఆర్” బృందం తెలంగాణ ఆర్టీసీతో మాట్లాడి ప్రయాణానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు కథనాలు వస్తున్నాయి. RRR బృందాలు దానయ్య కార్యాలయంతో పాటు మరికొన్ని ప్రదేశాలలో బస్సు ఎక్కి థియేటర్ కు చేరుకుంటారు. తరువాత అదే బస్సులో బయలుదేరుతారని అంటున్నారు. ఈ వార్తలు గనుక నిజమైతే అటు ఆర్టీసీకి, ఇటు ‘ఆర్ఆర్ఆర్’కు ప్రమోషన్స్ జరిగినట్టే !
- Tags
- DVV Danayya
- ntr
- rajamouli
- Ram Charan
- rrr
తాజావార్తలు
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!