Sudan War: సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం మధ్య తాజాగా ఒక పెద్ద వివాదం చెలరేగింది. ఈ రక్తపాతానికి యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇద్దరు సోదరులు షేక్ తహ్నౌన్, షేక్ మన్సూర్ కారణం అయ్యారంటూ అంతర్జాతీయ మీడియా ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను యూఏఈ తీవ్రంగా ఖండిస్తోంది. సూడాన్‌లో తమ మద్దతు ఏ పక్షానికి ఇవ్వడం లేదని యూఏఈ పేర్కొంది. READ ALSO: Vidadala Rajini: వైసీపీకి గుడ్‌బైపై క్లారిటీ ఇచ్చిన…