హాలీవుడ్ వాళ్ల చేత కూడా జేజేలు కొట్టించుకుంటోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఓ గే లవ్ స్టోరీగా పేర్కొంటూ ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రసూల్ పూక్కుట్టి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! తానో చెత్త సినిమా చూశానని మొదట మునీష్ భరద్వాజ్ ట్వీట్ చేస్తే.. దాన్ని రీట్వీట్ చేస్తూ రసూల్ పై విధంగా కామెంట్ చేశాడు. దీంతో, ఇది అగ్గి రాజేసింది. ఆస్కార్ అవార్డ్ గెలిచిన ఓ వ్యక్తి, ఇలా కామెంట్ చేయడం నిజంగా ఊహించనిదంటూ…
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి.. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో సినిమాగా చరిత్రపుటలకెక్కింది. ఇంకా ఈ సినిమా ఎన్నో ఘనతలు సాధించింది. అంతర్జాతీయంగానూ తనదైన ముద్ర వేసింది. అయితే, కొందరికి మాత్రం ఈ సినిమా నచ్చలేదు. కొందరు అజ్ఞానులైతే దీనిని ‘గే సినిమా’గా పేర్కొన్నారు కూడా! ఇప్పుడు అలాంటి వారి జాబితాలో తాజాగా ఆస్కార్ విన్నింగ్…
ఎన్టీఆర్, చరణ్ తో రాజమౌళి రాజమౌళి తీసిన మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ప్రీమియర్ అయినప్పటి నుండి హాలీవుడ్ విమర్శకులు, స్క్రీన్ రైటర్స్, డైరెక్టర్స్ సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మిడ్ సీజన్ అవార్డ్స్ ప్రకటించింది. ఇందులో ‘ఆర్ఆర్ఆర్’ ఉత్తమ చిత్రం విభాగంలో ‘బ్యాట్ మేన్, టాప్ గన్’ వంటి సినిమాలతో పాటు నామినేట్ అయింది. ఇక ఈ…
సక్సెస్ కు ఫార్ములా అనేది ఏదీ ఉండదు అని చెప్పే సినీ ప్రముఖులు చాలామంది ఒకే రకమైన ఫార్ములాను ఫాలో అవుతుంటారు. ఒక నటుడికి ఒక పాత్రలో గుర్తింపు వస్తే ఇక అతనితో అవే పాత్రలు చేయిస్తుంటారు తప్పితే వారికి వేరే పాత్రలు ఇచ్చి, కొత్తగా చూపించే సాహసం చేయరు. అందుకే మనకు పర్మనెంట్ లెక్చరర్స్, పర్మనెంట్ ప్రిన్సిపాల్స్, పర్మనెంట్ పోలీస్ ఆఫీసర్స్, పర్మనెంట్ జడ్జెస్ క్యారెక్టర్స్ కు నటులు ఉన్నారు. ఈ స్టీరియో టైప్ క్యారెక్టర్స్…
‘ట్రిపుల్ ఆర్’లో యన్టీఆర్ దే పైచేయి! ఇది అభిమానులు అన్న మాటలు కాదు. సదా యుద్ధభయంతో సాగే ఇజ్రాయెల్ దేశంలోని మీడియా జై కొట్టిన వైనం! వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ, ఇది అక్షరసత్యం! ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’ మార్చి 25న జనం ముందు నిలచింది. కోట్లయితే కొల్లగొట్టింది కానీ, చాలామంది అభిమానులకు ‘ట్రిపుల్ ఆర్’ నిరాశ కలిగించింది. “కొమురం భీముడో…” వంటి సూపర్ హిట్ సాంగ్ లో యన్టీఆర్ అభినయం జనాన్ని ఆకట్టుకుందని,…
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం (జూన్ 13న) పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు వేసవి సెలవులకు వీడ్కోలు పలికి, బోధనకు తెరతీశాయి. ఈ విద్యా సంవత్సరం పిల్లలకే కాదు, పంతుళ్ళకు కూడా పరీక్షనే! ఎందుకంటే ఈ యేడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేశారు. ఇది భాషాభిమానులకు బాధ కలిగిస్తున్న విషయమే! అయితే ప్రపంచమే కుగ్రామంగా మారిపోతున్న సమయంలో పరభాషల మీద ద్వేషం మాని, పలు భాషలు నేర్చే దిశగా మన పిల్లలకు శిక్షణ ఇవ్వాలి.…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోండి మరోసారి టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా విడుదల అయిన ప్రతి చోట కూడా అద్బుతమైన రెస్పాన్స్ ను ఈ సినిమా దక్కించుకుంది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టిన నాలుగో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. ఎన్నో ఏళ్ళు ఈ సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులకు మార్చి 25 న ఒక కానుకగా ఈ సినిమాను ఇచ్చేశాడు జక్కన్న.. ఇక ఈ సినిమా విడుదలై మరోసారి ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ సత్తా చూపింది. ప్రపంచ వ్యాప్తంగా 1130 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. అక్కడ ఇక్కడ అని…